బాలీవుడ్ బెస్ట్ ఫెయిర్స్ లో అక్షయ్ కుమార్ , ట్వింకిల్ ఖాన్ జంట కూడా వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. బాలీవుడ్ కిలాడీ గా పేరున్న అక్షయ్ కుమార్ ఇంట్లో భార్య దగ్గర పిల్లే అని చెప్పాలి. ఆయన బయట ఎం చేసిన కూడా దానిగురించి ఫలితం మరోలా చూపిస్తుంది తన భార్య.. ఆ మాత్రం ఉంటేనే భర్త మన మాట వింటాడు అంటుంది ట్వింకిల్..




ఈమె గతంలో బాలీవుడ్ లో చాలా సినిమాలలో నటించింది ఏ సినిమా కూడా ఆమెకు మంచి పేరును తీసుకురాలేక పోయాయి. హిందీలో ఎలాగూ కలిసి రాలేదు. కనీసం తెలుగులో అయిన పేరు వస్తుందని అక్కడ 1999 లో ఓ సినిమాలో నటించింది. ఆ సినిమానే వైఖరి విక్టరీ వెంకీ నటించిన శీను .. అస్ సినిమాలో ఆమె నటన బాగుంది కానీ ప్రేక్షకులకు ఆ సినిమా నచ్చలేదు. దానితో సినిమా ఫ్లాప్ అయింది. 



ఇక సినిమాలు నాకు కలిసిరావట్లేదు అనుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత అక్షయ్ కుమార్ ని పెళ్లి చేసుకొని సెటిల్ అయింది. అప్పటినుండి ఇప్పటివరకు ఆమె తన భర్త సినిమా వ్యవహారాలను చేసుకుంటూ వస్తుంది. అంతేకాదండోయి.. సినిమాలకు నిర్మాతగా కూడా పనిచేసి కొన్ని హిట్ సినిమాలను జనాలకు అందించింది.



తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూ  కి అటెండ్  అయింది. అక్కడ మీ భర్తను ఎప్పుడైనా డైరెక్ట్ చేయాలనుకున్నారా అని అడగగా ఆమె వామ్మో ఇంట్లో డైరెక్ట్ చేయలేక సచ్చిపోతున్నా అయన గారి అల్లరిని మళ్ళీ అక్కడ కూడానా నా వల్ల కాదు అని అక్షయ్ కుమార్ గురించి కొన్ని నమ్మలేని నిజాలను అందిరికి చెప్పింది...


మరింత సమాచారం తెలుసుకోండి: