బుల్లితెరలో హాట్ అందాలా యాంకర్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు అనసూయ. పెళ్ళై ఇద్దరు పిల్లలున్న కూడా ఏ మాత్రం చెక్కు చెదరని అందాలతో కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది ఈ బ్యూటీ. ఇకపోతే ఈమె తెలుగులు బుల్లితెరమీదే కాదు.. వెండి తెరపై కూడా ఎన్ని అవకాశాలను అందుకుంటూ వస్తుంది. అందులో కొన్ని సక్సెస్ అవ్వగా  మరి కొన్ని మాతం ఫ్లాప్ గా మిగిలాయి.




ఇకపోతే ఈ బ్యూటీ షో లతో, సినిమాలలోతో బిజీగా ఉన్నప్పటికీ రోజుకో వార్తలతో వార్తల్లో కూడా నిలుస్తుంది. ఆమెకు అవసరం లేని వాటిలో కూడా కలగ చేసుకొని మరి అందరి నోట్లో నానుతుంది. అది మొదటి నుండి అను ఫెమస్ అవ్వడానికి మరొక కారణం కూడా అని చెప్పవచ్చును. 




విషయానికొస్తే.. ఈ ముద్దుగుమ్మ రంగస్థలం సినిమాతో ఫుల్ లెన్త్ రోల్ చేసిన అను.. ఆ సినిమాతో రంగమ్మత్తగా మంచి పేరును తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత అనసూయ వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది. నాగార్జున నటించిన సక్సెస్ ఫుల్ సినిమా సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా అను రేంజ్ ను మరింతగా పెంచేసింది. అలా వరుసగా సినిమాలలో చేస్తూ బాగా పాపులారిటీని సంపాదిస్తుంది. 





మొన్న మెగా కుర్రాడు రామ్ చరణ్ సినిమాతో ఈమె రేంజు బాగా పెరిగింది. దానితో మరో సారి మెగా వారి సినిమాలో నటించడానికి రెడీ అవుతుంది. ప్రస్తుతం అల్లుఅర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములోఅయ్యాక, తర్వాత సుకుమార్ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమాలో అను  ఒక ప్రత్యేక రోల్ లో నటిస్తుందని వార్తలు వినపడుతున్నాయి. ఆ సినిమా కూడా రంగస్థలం అంత పేరును తీసుకొస్తుందో లేదో చూడాలి...


మరింత సమాచారం తెలుసుకోండి: