Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 13, 2019 | Last Updated 1:18 pm IST

Menu &Sections

Search

పూరి అంటే  ఛార్మికి  ఇంత ప్రేమ ఉందా ?

పూరి అంటే  ఛార్మికి  ఇంత ప్రేమ ఉందా ?
పూరి అంటే  ఛార్మికి  ఇంత ప్రేమ ఉందా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పూరి జగన్నాథ్  మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్నే నమోదు చేశాడు. కాగా నేడు  పూరి జగన్నాధ్ పుట్టిన రోజు.  పూరి పుట్టిన రోజుని   పురస్కరించుకొని దర్శకత్వ శాఖలో  ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 30 మందికి హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో ప్రతిఒక్కరికి 50000 ల చొప్పున 15 లక్షల ఆర్థికసాయం చేశారు పూరి కనెక్ట్స్ నిర్మాత ఛార్మికౌర్.  పూరి అంటే  ఛార్మికి నిజంగా ఇంత ప్రేమ ఉందా ? అని ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది.    కాగా ప్రస్తుతం  పూరి తన తరువాత సినిమాని సెన్సేషనల్ హీరో విజయ్దేవరకొండతో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.  అయితే ఇటివలే ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో  'ఫైటర్' అనే  టైటిల్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. కాగా తాజాగా ఈ టైటిల్ నే చిత్రబృందం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.  అలాగే ఈ సినిమా షూటింగ్ నవంబర్ రెండో వారం నుండి మొదలుకానుందని తెలుస్తోంది.  మరి ఈ సినిమా ఏ జోనర్ లో తెరకెక్కనుంది.. సినిమాలో హీరోయిన్స్ గా ఎవరు నటించనున్నారని నెటిజన్లు బాగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా  సోషల్ మీడియా  సెన్సేషన్ హీరోయిన్ మలయాళ బ్యూటీ  ప్రియా ప్రకాష్ వారియర్  యంగ్  హీరో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.  విజయ్ దేవరకొండ, పూరిని  అడిగి మరి  అమ్మడికి అవకాశం ఇప్పించాడట.  త్వరలోనే ఈ వార్తకు  సంబంధించి చిత్రబృందం అధికారకంగా ప్రకటించనుంది.   

ఇక  ఈ సోషల్ మీడియా హీరోయిన్ ను మలయాళంలో ఎవ్వరూ పెద్దగా పటించుకునట్లు కనబడట్లేదు. అందుకే ఆమె తెలుగు ఇండస్ట్రీనే టార్గెట్ చేసుకుంది. ఎలాగూ దక్షిణాదిన ఇతర భాషల్లో ఒకటి రెండు సినిమాలు చేసి  మంచి ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్లు నెక్స్ట్ టార్గెట్ చేసేది తెలుగు సినిమా పరిశ్రమే. మరి పూరిసినిమాతోనైనా ప్రియా ప్రకాష్ కి భారీ హిట్ వస్తోందేమో చూడాలి.  అలాగే ఈ సినిమాలో నటించే మిగిలిన నటీనటులు ఎవరు అనే విషయాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.  ఇక ఈ సినిమా కూడా  పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా  నిర్మించనున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కించిన  పూరి, మరి ఈ సినిమాకి ఏ నేపధ్యాన్ని ఎంచుకుంటాడో చూడాలి.  

  


heroine and producer  charmi donates 15 lacks   to economically downtrodden directors 
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మెగాస్టార్‌ వసూళ్ల ప్రభంజనం ఇంకా కొనసాగుతుంది  !
ట్రైలర్ తో రానున్న కార్తీ ఖైదీ !
రాజమౌళి రిలీజ్ డేట్ మార్చాలనుకుంటున్నాడా ?
తెరాస నుండి వలసలు మొదలవుతాయా  ?
'అల వైకుంఠపురములో'.. సంచలనాలు !
'ఆర్ఆర్ఆర్' టైటిల్  ఇదేనా ?
బాలయ్య సినిమాల పై ఇంట్రస్టింగ్ అప్ డేట్స్ !
ఎప్పటిలాగే   మహేష్ కి కలిసి వస్తోందా ?
'రొమాంటిక్'గా షెడ్యూల్ ముగించారు !
ఎన్టీఆర్ పూర్తి చేసేస్తున్నాడు  మరి హీరోయిన్ ?
ఈ పాత్ర కోసం చాల కాలం చూశాడట !
నవంబర్ 8న'అర్జున్ సురవరం' !
మరి ఈ సారైనా సక్సెస్ అవుతాడా ?
ట్రెండింగ్ లో జార్జి రెడ్డి ట్రైలర్  !
నితిన్ సినిమాకి పీసీ. శ్రీరామ్ ?
'రాకింగ్ స్టార్' తరువాత బాలీవుడ్ స్టారేనట !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.