బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరు అంటే వెంటనే అందరు కంగనా రనౌత్ అంటారు.. ఈ ముద్దుగుమ్మ సినిమాలను ఎంత దైర్యంగా చేస్తుందో మనసులో ఏది దాచుకోకుండా.. అది పర్సనల్ అయిన మూవీ విషయాలైన యిట్టె బయటకు చెప్పేస్తుంది. అలా నేను ముక్కు సూటి మనిషిని అంటూ మాట్లాడి రోజు వార్తల్లో కూడా నిలుస్తుంది కంగనా. 



ఇది ఇలా ఉండగా తాజాగా ఈ బ్యూటీ ఢిల్లీలో `ఇండియా టుడే మైండ్ రాక్స్ 2019` పేరుతో నిర్వహించిన ఓ ప్రోగ్రాం కు అటెండ్ అయింది. ఈ సందర్బంగా ఆమె తన తోలి ముద్దు, అలాగే తోలి క్రాష్ ఎవరి మీద ఉన్నదో అనే విషయాలను కూడా పంచుకుంది. అయితే, ఆమె తన 17 ఏళ్ళ వయసులోనే ప్రేమలో పడ్డానని వెల్లడిందించింది. అతని వయసు 28 ఏళ్ళు.  నేను అతనితో డేట్ చేయాలనీ, తనతో ప్రేమపాఠాలు నేర్చుకోవాలని ఉండేది. 




నిజానికి మా ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తుంది. నాకు కూడా ఉండాలనుంది  అని , అతగాడితో చెబితే నువ్వు చిన్నపిల్లవై అనే వాడు అని కంగనా వెల్లడించింది. నాకు అతను తప్ప మరో ప్రపంచం లేదు. అతన్ని నేను కిస్ చేయాలనుకున్న, దానికోసం ప్రాక్టీస్ కూడా చేసాను. చిరుకి ఆయనే నన్ను కిస్ చేసాడు అదంతా ఒక భయం తో జరిగి పోయిందనే కంగనా చెప్పుకొచ్చింది. 




తన మొదటి రొమాన్స్ గురించి చెప్పిన కంగనా సెక్స్ విషయం అడగగా.. చేయాలనిపిస్తే చేసేయి అని వ్యాఖ్యానించింది. దానితో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎప్పుడు ఎవరొకరి మీద నోరు పారేసుకుంటూ వస్తున్నా కంగనా రొమాంటిక్ యాంగిల్ గురించి చెప్పడంతో ఈమె అన్నిటికి ఓకే అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.  కాగా, ప్రస్తుతం  జయలలిత బయోపిక్ లో నటిస్తుంది. అలాగే చారిత్రాత్మక చిత్రాల్లో నటించడానికి కసరత్తులు కూడా బాగానే చేస్తుంది. అప్పుడప్పుడు సెక్సీగా మాట్లాడుతుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: