Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 11:07 pm IST

Menu &Sections

Search

'సరిలేరు నీకెవ్వరు' లో ఊహించని డబుల్ సర్ప్రైజ్....??

'సరిలేరు నీకెవ్వరు' లో ఊహించని డబుల్ సర్ప్రైజ్....??
'సరిలేరు నీకెవ్వరు' లో ఊహించని డబుల్ సర్ప్రైజ్....??
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు తన కెరీర్ లో తొలిసారి అజయ్ కృష్ణ అనే మిలిటరీ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తుండగా బండ్ల గణేష్ మంచి కామెడీ రోల్ లో నటిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను మహేష్, అనిల్ సుంకర, దిల్ రాజు ముగ్గురూ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే యాభై శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించి నేడు ఒక వార్త టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. 

ఈ సినిమాలో ఒక ప్రత్యేక గీతం ఉందని, సినిమా ప్రారంభ సమయంలో దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ చెప్పడం జరిగింది. అయితే ఆ గీతంలో ఎవరు నటిస్తారు అనే దానిపై కొద్దిరోజలుగా పలు వార్తలు ప్రచారం అవుతుండగా, దాని పై నేడు మరొక వార్త వైరల్ అవుతోంది. అదేమిటంటే, ఆ ప్రత్యేక గీతంలో ఇటీవల మహేష్ తో కలిసి మహర్షి సినిమాలో జోడి కట్టిన పూజ హెగ్డే నటించనుందని, అలానే ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లో మరొక సర్ప్రైజ్ ఉందని, అదేమిటంటే, ఆ సాంగ్ లో మిల్కి బ్యూటీ తమన్నా మహేష్ తో కలిసి నటించనున్నట్లు సమాచారం. మరి దీనిని బట్టి చూస్తుంటే, సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఏకంగా రెండు సర్ప్రైజ్ లు ఉండనున్నట్లు తెలుస్తోంది. 

అయితే దీనిపై ఆ సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడవలసి ఉంది. రత్నవేలు ఫోటోగ్రఫీ ని అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో నాలుగున్నర కోట్ల రూపాయలు ఖర్చు చేసి కర్నూలు లోని కొండారెడ్డి బురుజు మాదిరి సెట్టింగ్ ని నిర్మించడం జరిగింది. గత కొద్దిరోజులుగా సరిలేరు యూనిట్, ఇదే సెట్ లో షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇప్పటికే ఎన్నో అంచనాలు ఏర్పరచుకున్న ఈ సినిమా, రేపు సంక్రాంతికి రిలీజ్ అయిన తరువాత ఎంత మేర రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.....!!


un expected double surpise in sarileru neekevvaru
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'దీపావళి' రోజున లక్ష్మి దేవిని ఈ విధంగా పూజించి సకల సిరులు పొందండి....!
ఈ వస్తువులను 'దీపావళి' లోపు బయటపారేస్తే.....మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది!
'వెంకీ మామ' వెనక్కి.....??
ప్రీ రిలీజ్ బిజినెస్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోందట.....!!
బ్రేకింగ్ : చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్, బాహుబలి రికార్డు ఢమాల్......!!
త్రివిక్రమ్ కు తలనొప్పులు ....??
మెగాస్టార్, కొరటాల మూవీకి ఆదిలోనే అడ్డంకి....??
బర్త్ డే నాడు ప్రభాస్ సంచలన ప్రకటన....??
బాలకృష్ణతో 'ఐరన్ మ్యాన్' మూవీ.. మ్యాటర్ ఏంటంటే...??
'ఆర్ఆర్ఆర్' అప్ డేట్ : మరొక మూడురోజుల్లో టైటిల్ ప్రకటన...??
'జాన్' మూవీ స్టోరీ లైన్ రివీల్ చేసిన పూజా హెగ్డే...!!
అమితాబ్ ఆరోగ్యంపై షాకింగ్ నిజాలు.. క్లారిటీ ఇచ్చిన ఆసుపత్రి వైద్యులు....!!
ఎక్స్ క్లూజివ్ న్యూస్ : మెగాస్టార్ బయోపిక్ లో హీరో అతనే...??
బ్రేకింగ్ : మరోసారి రిపీట్ కానున్న క్రేజీ కాంబినేషన్.....!!
మెగాస్టార్ 152 మూవీ టైటిల్ పై షాకింగ్ స్టేట్మెంట్.....!!
మహేష్, బన్నీ ల సినిమాలకు కీలకంగా మారనుంది వారేనా....??
'సరిలేరు నీకెవ్వరు' లో విజయశాంతి పాత్ర ఎలా ఉంటుందో చెప్పిన పరుచూరి....!!
సుధీర్ - రష్మీ పెళ్లి పై సంచలన నిజం బయటపెట్టిన గెటప్ శ్రీను.....!!
ఆయనే కావాలంటున్న కాజల్.....!!
ఒకే రోజు బాక్సాఫీస్ బరిలో నిలుస్తున్న విజయ్, కార్తీ....!!
ప్రస్తుతం టాలీవుడ్ లో ఆ ఇద్దరు హీరోయిన్లే టాప్....!!
బ్రేకింగ్ : విడాకులకు సిద్దమైన మంచు మనోజ్......!!
గర్భవతిగా కీర్తి సురేష్.....వైరల్ అవుతున్న పిక్......!!
షావోమీ రెడ్మీ ఫోన్స్ యూజర్స్ కు సెన్సేషనల్ న్యూస్....!!
మెగా మూవీలో నటించే ఛాన్స్ పట్టేసిందా....??
'బాహుబలి 2' ని కూడా ఈజీగా బీట్ చేసిందిగా....!!
అభిమాని సినిమాపై మహేష్ బాబు మెమొరబుల్ వర్డ్స్....!!
శృంగారంతో ఆయుష్షుకు ఉన్న సంబంధం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
'సైరా' మూవీ పై ఉప రాష్ట్రపతి వెంకయ్య సంచలన కామెంట్స్....!!
బాబోయ్, బిగ్ బాస్ 3 విన్నర్ పై షాకింగ్ లీకులు....!!
ట్రైలర్ టాక్ : 'మీకు మాత్రమే చెప్తా' : ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్....!!
తెలంగాణ ఆర్టీసీ కొత్త ఎండీ ఎవరంటే....??
'సైరా' పని అయిపాయెరా....!!
హరీష్ మౌనానికి కారణం ఏమిటి,,,,,,ఆర్టీసీ కార్మికులకు మోక్షం లేదా....??
పూరి కొడుకు కోసం రంగంలోకి శివగామి....!!
చిక్కుల్లో నయనతార భవితవ్యం....!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.