తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నా టాప్ రియాలిటీ షో బిగ్ బాస్.. మిగితా ఇండస్ట్రీలో చాలా ఎపిసోడ్ లను పూర్తిచేసుకున్న ఈ బిగ్ బాస్ తెలుగులో మాత్రం రెండు ఎపిసోడ్ మాత్రమే పూర్తిచేసుకుంది. ప్రస్తుతం మూడో సీజన్ జరుపుకుంటుంది. పదో వారం ఎలిమినేషన్ ఈరోజు జరగనుంది.  అయితే ఎప్పటిలాగానే ఈ వారం కూడా ఎలిమినేషన్ జరగనుంది. ఎవరు ఈ వారం బయటకు వెళ్తారా అని ఆలోచనలో పడ్డారు..




ఎలిమినేషన్ కు నామినేట్ అయిన వారిలో వరుణ్  , శ్రీముఖి , బాబా భాస్కర్ రవి కృష్ణ ఉన్నారు. వీరందర కూడా టాప్ కంటెస్టెంట్లే కావడం విశేషం. ఇప్పటికే సోషల్  మీడియా లో రవి కృష్ణ ఎలిమినేట్ అయ్యగానే వార్తలు వినపడుతున్నాయి. రవితో పాటుగా మరో హౌస్ మేట ఎలిమినేట్ అవుతారనే వార్తలు కూడా వినపడుతున్నాయి. కాగా , గతంలో వచ్చిన రూమర్లు అన్ని నిజమయ్యాయి. మరి ఈ వార్త కూడా నిజమవుతుందని అంటున్నారు. 




పదివారాలు పూర్తి చేసుకున్న ఈ షోలో ఆరుమంది మిగులుతారు. అందుకోసమే బిగ్ బాస్ ఈ వారం ఇద్దరిని బయటకు పంపే ఆలోచనలో ఉంది. అలా  అయితే చివరకి ఐదుగురు ఉంటారు. గతవారం రాహుల్ ను ఎలిమినేట్  చేసి మళ్ళీ ఫెక్ అని హౌస్ లోకి తీసుకొచ్చారు. 




ఇకపోతే  వారం ఇద్దరిని ఎలిమినేట్ చేస్తే సరిపోతుందని ఆలోచన. అయితే ముందు రవితేజ ఎలిమినేట్ కాగా రెండో సెలెబ్రెటీగా బాగా భాస్కర్ మాస్టర్ ను ఎలిమినేట్ చేస్తున్నారని సమాచారం. ఇద్దరు టాప్ కంటెస్టెంట్స్ అయినా ఈ ఇద్దరు బయటకు వెళ్తున్నారని వార్త ఎంత వరకు నిజమో ఈ రోజు తెలియ నుంది. చివరకు విన్నర్ ఎవరో చూడాలి...


మరింత సమాచారం తెలుసుకోండి: