ఒకప్పుడు హీరోయిన్స్ గా మెప్పించిన చాలామంది నటీమణులు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు. 
ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే బామ్మ - అమ్మ-అత్త- వదిన అంటూ తమకు సూట్ అయ్యే పాత్రలను ఎంచుకుంటూ బాగా ప్లాన్ చేసుకుంటున్నారు.
 నేటి తరం హీరోయిన్స్ కంటే ఎక్కువ అవకాశాలు అందుకుంటూ పాత్రలో ఎక్కువగా కనిపిస్తున్నారు
అటు మంచి ఆదాయాన్ని ఇటు మంచి గుర్తింపుని దక్కించుకున్నారు లేటు వయసులోని సక్సెస్ సాధిస్తున్నారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో  బాలీవుడ్ నటి హేమమాలిని అక్షరాల రెండు కోట్ల రూపాయలు తీసుకున్నారని తెలుస్తుంది.
ఇక పవర్ ఫుల్ అత్త క్యారక్టర్ లో  అత్తారింటికి దారేది సినిమాతో పాపులర్ అయిన నదియా రోజుకి 2 నుంచి 3 లక్షల వరకు తీసుకుంటారట.
ఇక ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్య  కృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ లోను సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తుంది.
బాహుబలి తో ఆమె బ్రాండ్ సౌత్ లో బాగా పెరిగిపోయింది....... అందుకే  ఆరు లక్షల వరకు ధర పలుకుతున్నాయి డేట్.
 ఎక్కువ డేట్స్ అవసరమైతే కోటిన్నర వరకు తీసుకుంటున్న రమ్యకృష్ణ ప్రస్తుతం యువ హీరోయిన్స్ తో సమానంగా పారితోషికం తీసుకుంటుంది.
ఇక మరొక సీనియర్ హీరోయిన్ జయసుధా ఇప్పుడు అమ్మ కారెక్టర్స్ కు రోజుకు రెండు లక్షల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటోందని సమాచారం.
రేవతి డైలీ పేమెంట్స్ చొప్పున ఒక్కో సినిమాకి 20 నుంచి 25 లక్షలు తీసుకుంటున్నారు. 
పవిత్రా లోకేష్ 50 నుంచి 60 వేలు డైలీ పేమెంట్. 
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తులసి కెరీర్ తొలి నాళ్లలో  చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆ  తర్వాత హీరోయిన్ గా,  ఇప్పుడు అమ్మ, అత్త క్యారెక్టర్ లకు రోజుకి 35 నుంచి 40 వేల రూపాయలు తీసుకుంటుంది
ఇక అందాల రాశి కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా రోజుకి 75 వేల రూపాయల పారితోషికం పుచ్చుకుంటూ ఉంది.
అత్తగా అక్కగా వదినగా ఎక్కువగా క్యారెక్టర్స్ చేసే హేమ రోజుకు 40 నుంచి 50 వేల రూపాయల పారితోషికం తీసుకుంటుంది
బాహుబలి లో ప్రభాస్ అమ్మ గా నటించిన రోహిణి రోజుకి యాభై నుంచి 60 వేల రూపాయలు సంపాదిస్తుంది
మని రత్నం తీసిన రోజా మూవీ తో పాపులర్ అయిన హీరోయిన్ రోహిణి కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా రోజుకు యాభై నుంచి అరవై తీసుకుంటుంది
అమ్మ క్యారెక్టర్లకు బాగా పాపులర్ అయిన సుధా రోజుకు 35 వేల రూపాయల తక్కువ పారితోషికం తీసుకుంటున్నారు
అటు తమిళ్ తెలుగు ఇండస్ట్రీలో హీరోలకు అమ్మగా పేరొందిన శరణ్య రోజుకి నలభై నుంచి యాభై ఐదు వేలు 50 వేల రూపాయలు తీసుకుంటున్నారు
'ప్రగతి' డైలీ పేమెంట్ 30 వేల రూపాయలు.
ReplyReply AllForwardEdit as new


మరింత సమాచారం తెలుసుకోండి: