Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 11:51 am IST

Menu &Sections

Search

'భారతీయుడు 2'తో   'ఏజెంట్‌' హీరోయిన్ !

'భారతీయుడు 2'తో   'ఏజెంట్‌' హీరోయిన్ !
'భారతీయుడు 2'తో   'ఏజెంట్‌' హీరోయిన్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

స్టార్‌ డైరెక్టర్ శంకర్‌ - కమల్‌ హాసన్‌ ల కలయికలో 1996లో  వచ్చిన  భారతీయుడు చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం దర్శకుడు  శంకర్‌  భారతీయుడు సీక్వెల్‌ ను  రూపొందిస్తున్న విషయం తెలిసిందే.  అయితే మొదటి షెడ్యూల్ ను  ఘనంగా ప్రారంభించి.. అది పూర్తిచేసే క్రమంలో కొన్ని కారణాల వల్ల  షూటింగ్ కి మధ్యలోనే బ్రేక్ ఇచ్చారు.  మళ్లీ ఎట్టకేలకూ  ఇటీవలే ఈ చిత్రం చిత్రీకరణను రాజమండ్రి సెంట్రల్ జైల్లో జరిపారు.  ఈ షూట్ లో  ముఖ్య తారాగణంతో పాటు కమల్ హాసన్ సైతం  పాల్గొన్నారు.  కాగా వచ్చే వారం మొదలవ్వనున్న  తర్వాతి షూటింగ్ కోసం టీమ్ విదేశాలకు వెళతారని తెలుస్తోంది.  కాజల్ కూడా ఈ యేడాది ఆఖరి నుండి షూటింగ్లో పాల్గొననుంది. అయితే ఆ మధ్య  షూటింగ్ ను మళ్లీ  ప్రారంభించాలనుకున్నప్పటికీ..  బడ్జెట్ విషయంలో  శంకర్ కి  లైకా ప్రొడక్షన్స్ సంస్థతో విభేదాలు వచ్చాయి.  మొత్తానికి  లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఇచ్చిన బ‌డ్జెట్ ప‌రిమితుల్లోనే,  శంకర్ సినిమా చెయ్యడానికి అంగీకరించాడు. కానీ ఈ సినిమా షూటింగ్ లేట్ అవ్వడంతో   టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వ‌ర్య రాజేశ్‌  ఈ సినిమా నుండి తప్పుకున్న విషయం తెలిసిందే.  అయితే ఆమెది భారతీయుడు సీక్వెల్‌ లో  కీల‌క పాత్ర‌ అట. అందుకే ఆమె పాత్రలో   గ్యాంగ్ లీడర్ బ్యూటీ  ప్రియాంకా అరుళ్ మోహన్ ను తీసుకోవాలని అనుకున్నా.. ఆమె స్థానంలో శృతి శర్మను తీసుకున్నారట.  శృతి శర్మ  రీసెంట్ గా  ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయతో హిట్ అందుకుంది.       

  

కాగా తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం త్వరలో  జరగబోయే  షెడ్యూల్ లో  శృతి శర్మ   షూట్ లో పాల్గొంటుందట.  ఆ షెడ్యూల్ తరువాత అలాగే రాయలసీమ ప్రాంతంలో కూడా ఓ షెడ్యూల్ ను షూట్ చేయనున్నారు.  ఇక కమల్ హాసన్ ఈ సినిమా కోసం బల్క్ డేట్లు ఇచ్చాడట. ఇక ఈ సినిమాలో  హీరోయిన్‌ గా  కాజ‌ల్ అగ‌ర్వాల్ నటిస్తోంది. కాజల్ తో పాటు మ‌రో ఇద్ద‌రు హీరోయిన్స్‌ కూడా నటించబోతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, అలాగే  ప్రియా భ‌వాని కూడా భారతీయుడు సీక్వెల్‌ లో  కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్నారు.  అలాగే ప్రముఖ తెలుగు స్టార్ కమెడియన్ వెన్నల కిషోర్  కూడా  భారతీయుడు 2లో ఓ కామిక్ పాత్ర పోషించనున్నాడు.   వెన్నల కిషోర్ తెలుగుతో పాటు తమిళ వెర్షన్ లో  కూడ కనిపిస్తారట. అలాగే ఇక ఈ చిత్రంలో  మలయాళ స్టార్ హీరో  దుల్కర్ సల్మాన్ కూడా ఒక ముఖ్య పాత్రలో  నటించనున్నాడని సమాచారం.  అనిరుద్ రవిచందర్  సంగీతం అందిస్తున్న  ఈ చిత్రాన్ని  లైకా ప్రొడక్షన్స్  అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్ముస్తోంది.  2020లో ఈ సినిమా  విడుదలకానుంది.  ఇక టెక్ మాంత్రికుడు శంకర్ ఈ చిత్రాన్ని కూడా తన శైలిలోనే భారీ హంగులతోనే తీర్చిదిద్దనున్నారు. మరి ఈ సినిమానైనా అటు కమల్ కి  ఇటు శంకర్ కి హిట్ ఇస్తుందేమో చూడాలి.    

  


shankar and Kamal's Indian 2  movie interesting  update 
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇంట్రస్టింగ్ కాంబినేషన్స్ లో  మెగాస్టార్ !
'జాన్'లో పూజా హెగ్డే  టీచరేనా  !
'జగన్' టార్గెట్  నవ రత్నాలే  !
చైతు - సాయి పల్లవి రెండో  షెడ్యూల్  పూర్తి చేశారు !
తేజ్ కెరీర్ కి  ఇక  'ప్రతి రోజు పండగే' దిక్కు !
మహేష్ కోసం  దేవి శ్రీ  అదరగొట్టేస్తున్నాడట !
మెగాస్టార్‌ వసూళ్ల ప్రభంజనం ఇంకా కొనసాగుతుంది  !
ట్రైలర్ తో రానున్న కార్తీ ఖైదీ !
రాజమౌళి రిలీజ్ డేట్ మార్చాలనుకుంటున్నాడా ?
తెరాస నుండి వలసలు మొదలవుతాయా  ?
'అల వైకుంఠపురములో'.. సంచలనాలు !
'ఆర్ఆర్ఆర్' టైటిల్  ఇదేనా ?
బాలయ్య సినిమాల పై ఇంట్రస్టింగ్ అప్ డేట్స్ !
ఎప్పటిలాగే   మహేష్ కి కలిసి వస్తోందా ?
'రొమాంటిక్'గా షెడ్యూల్ ముగించారు !
ఎన్టీఆర్ పూర్తి చేసేస్తున్నాడు  మరి హీరోయిన్ ?
ఈ పాత్ర కోసం చాల కాలం చూశాడట !
నవంబర్ 8న'అర్జున్ సురవరం' !
మరి ఈ సారైనా సక్సెస్ అవుతాడా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.