ప్రముఖ దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ నందమూరి తారకరామారావు, మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ తేజ్  కాంబినేషన్లో తెరకెక్కుతున్న RRR సినిమా కథపై చాల రూమర్స్ వచ్చినప్పటికి  వాటన్నింటికీ పక్కనా పెడుతూ ఒక  స్టోరీ లైన్ చెప్పారు దర్శకుధీరుడు రాజమౌళి. 

ఈ సినిమా 1920 నాటి ఫిక్షనల్ స్టోరీ ఆధారంగా సినిమా ఇది. ముక్యంగా ప్రముఖ ఇద్దరు స్వతంత్ర  సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరంభీలు కలిసి పోరాడితే ఎలా ఉంటుంది అనే కోణంలో వచ్చిన  కథే ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ అని ఆర్ ఆర్ ఆర్ కథ స్టోరీ లైన్‌ను మీడియాకి తెలిపారు రాజమౌళి. ఈ సినిమాలో యంగ్ టైగర్ కొమరం భీం పాత్రలో పోషిస్తుండగా.. అల్లూరి సీతారామరాజుగా  రామ్ చరణ్ చేస్తున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే రాజమౌళి ఒక సినిమాని తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా దర్శకత్వం వహించడమే కాదు,సినిమా గురించి ఆఖరి నిమిషం వరకు ఎవరికీ  ఆమె తెలియాకుండా ,బయటకి తెలియచేయకుండా  చూసుకోవడంలో కూడా చాల  అంటే చాలనేర్పరి.రాజమౌళి షూటింగ్ సెట్స్ లో అసలు మొబైల్ వాడకూడదు, నిషేధించే అని అందరికి తెలిసిందే.ఇక షూటింగ్లో వందల మంది పాల్గొనే సన్నివేశాలలో కూడా అందరిపై ఒక  నిఘా మాత్రం కచ్చితంగా ఉంటుంది.

 నిజానికి షూటింగ్ లో పాల్గొనే వారికి మాత్రమే కాదు, అసలు పాత్రలు పోసించేవారికి  కూడా కొన్ని సన్నివేశాలు గురించి అంతుబట్టవట. బిగ్ హిట్ ఇచ్చిన బాహుబలి సమయంలో కూడా  కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే  క్యూస్షన్కి కూడా  సత్య రాజ్ నే అడుగగా, ఒక ఫ్లో, పొంతన లేకుండా తెరకెక్కించే సన్నివేశాలలో అసలు కథేమిటో ఎవరికి  అర్థం కాకుండా సమాధానం చెప్పడం  రాజమౌళి గమనార్హం.

ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్  షూటింగ్ సెట్స్ కి  చిరంజీవి వెళ్లగా అక్కడ చరణ్ పై అల్లూరి సీతారామ రాజు పాత్ర  ఎంచుకోవడానికి దానికి కల కారణాలు  పరిస్థితులకు సంబందించిన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట కాని.ఆ షూటింగ్ సమయంలో  చిరంజీవి అంతటి వారికే  కొన్ని విషయాలు తెలియకూడదనే ఉద్దేశంతో రాజమౌళి షూటింగ్ లో జాగ్రత్తగ వహించారు అని చిరంజీవి  నేరుగా తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: