Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 10:25 pm IST

Menu &Sections

Search

షేక్ హ్యాండ్ ఇచ్చి చేతిని గోకి..కామంతో చూసి అసభ్యంగా ప్రవర్తించారు!

షేక్ హ్యాండ్ ఇచ్చి చేతిని గోకి..కామంతో చూసి అసభ్యంగా ప్రవర్తించారు!
షేక్ హ్యాండ్ ఇచ్చి చేతిని గోకి..కామంతో చూసి అసభ్యంగా ప్రవర్తించారు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆ మద్య తెలుగు లో నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకు వచ్చింది.  ఆమె చేస్తున్న పోరాటానికి అనూహ్యంగా మద్దలు లభించింది..కానీ ఆమె నోటి దురసు వల్ల ఆ మద్దతు ఒక్కసారే వెనక్కి పోయింది.  ప్రస్తుతం శ్రీరెడ్డి చెన్నైలో ఉంటే పలువురు సెలబ్రెటీను టార్గెట్ చేసుకొని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇక బాలీవుడ్ లో తనూ శ్రీ దత్తా, కంగనా రౌనత్ మీ టూ ఉద్యమాన్ని  లేవనెత్తారు.  ఈ నేపథ్యంలో తనూశ్రీ దత్తా గతంలో తనపై ప్రముఖ నటుడు నానా పటేకర్ లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. 

ఇలా మీ టూ ఉద్యమం నేపథ్యంలో ఎన్నో కేసులు బయటకు వచ్చాయి. ఎంతో మంది నటీమణులు, జూనియర్ ఆర్టిస్టులు ఇతర విభాగాల్లో ఉన్నవారు తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి గలమెత్తారు. తాజాగా బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రామ్ ఇండస్ట్రీలో తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలను బయటపెట్టింది.  తెరపై హాట్ హాట్ గా కనిపించే ఎల్లీ అవ్రామ్  'కిస్ కిస్కో ప్యార్ కరూ' సినిమాతో బాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.  తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈమె కెరీర్ ఆరంభంలో పడ్డ కష్టాల గురించి చెప్పింది. తనకు సినిమా ఛాన్సులు ఇస్తామని చెప్పి ఇద్దరు దర్శకులు తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది. తనతో మాట్లాడతామని చెప్పి..షేక్ హ్యాండ్ ఇచ్చి చేతిని గోకడం..కామంతో చూడటం లాంటి అసహ్యమైన పనులు చేశారని చెప్పింది.

అప్పుడు తనకు ఏమీ అర్థం కాలేదని..వారు అలా ఎందుకు ప్రవర్తించారో.. దానికి అర్ధం ఏంటో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చింది.  ఇదే విషయాన్ని తన స్నేహితురాలికి చెబితే ఆమె షాకై దానికి అర్ధం చెప్పిందనీ.. దాంతో తాను షాక్ కి గురయ్యానని వివరించింది.  కొంత మంది దర్శకులు అడిగిన దానికి ఒప్పుకోకపోవడంతో..తనను పొట్టిగా ఉన్నావని, మరొకరు నుదురు బాలేదని, ఇంకొకరు పళ్లు బాలేవని.. కొందరేమో తన పొడుగు జుట్టు చూసి ఆంటీ అని పిలిచేవారని చెప్పి కన్నీరు పెట్టుకుంది. 


Director Scratched Elli AvrRam Hand to Ask to Sleep With
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?