ఈ మద్య టాలీవుడ్ లో బాలీవుడ్ బ్యూటీలు తెగ సందడి చేస్తున్నారు.  కాకపోతే వీరిలో కొద్ది మంది సక్సెస్ అవుతున్నారు.  ఒక్కరిద్దరు మాత్రం స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కించుకుంటూ టాలీవుడ్ ని ఏలేస్తున్నారు. ఇక లా చదువుతూ.. సినిమాలపై మోజుతో మోడలింగ్ రంగంలో అడుగు పెట్టి తన సత్తా చాటుతున్న హాట్ బ్యూటీ మాళవిక తాజాగా తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది.  తాజాగా ఈ బ్యూటీ ఫోటో షూట్స్ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

టైట్ వైట్ షర్ట్ వేసుకొని లోపలి దుస్తులు ఓపెన్ చేసి తన ఎద అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ కుర్చిపై కూర్చొని ఫోజు ఇచ్చింది.  ప్యాంట్ వేసుకోకుండా కుర్చీకి రివర్స్ లో కూర్చొని హాట్.. సెక్సీ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. బ్లీచ్ చేసి ఒకవైపుకు హెయిర్ స్టైల్  చూడగానే ఇట్టే ఆకర్షించే అందాల వచ్ఛస్సు మాళవికది..అందు ఈ ఫోటో చూస్తే కన్ను తిప్పుకోలేకపోతున్నారు కుర్రాళ్లు. తాజాగా ఈ ఫోటో  కొద్ది గంటల్లోనే వైరల్ అయ్యింది. 

ఆ మద్య మాస్ మహరాజా రవితేజ నటించిన ‘నేల టికెట్’ సినిమాలో నటించింది..కానీ ఈ మూవీ అనుకున్న సక్సెస్ మాత్రం సాధించలేక పోయింది. ఆ తర్వాత తెలుగు లో మరే ఛాన్సు రాలేదు. కాకపోతే ఆ మద్య ఓ యంగ్ హీరోతో నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి..కానీ దానిపై ఇప్పటికీ ఏ క్లారిటీ రాలేదు. ప్రస్తుతం హాట్ ఫోటో షూట్స్ తో దర్శక, నిర్మాతలను ఆకర్షించే పనిలో ఉన్నట్టు కనిపిస్తుంది ఈ హాట్ బ్యూటీ.


మరింత సమాచారం తెలుసుకోండి: