Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 11:25 pm IST

Menu &Sections

Search

సైరా : డాలర్స్ తో షేక్ చేస్తుంది!

సైరా : డాలర్స్ తో షేక్ చేస్తుంది!
సైరా : డాలర్స్ తో షేక్ చేస్తుంది!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’.  పునాధిరాళ్లతో సినీ పరిశ్రమలో పునాధి వేసిన మెగాస్టార్ చిరంజీవి ఇంతింతై వటుడింతై అన్న చందంగా స్వయంకృషితో ఎదిగి అప్పట్లో తెలుగు దిగ్గజ హీరోలతో పోటీ పడుతూ సినీ పరిశ్రమలో నూతన వొరవడి తీసుకు వచ్చి..డ్యాన్స్, ఫైట్స్ లో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారు.  కేవలం హాలీవుడ్, బాలీవుడ్ లోనే మ్యూజిక్, బ్రేక్ డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్ లాంటి మూవీకు ప్రాధాన్యత ఉన్న ఆ రోజుల్లో టాలీవుడ్ లో కూడా తాము తక్కువ తినలేదు అన్న విధంగా తన పర్ఫామెన్స్ తో మెప్పించారు చిరంజీవి.  టాలీవుడ్ లో అప్పట్లో మెగాస్టార్ ని బ్రూస్ లీ, మైకేల్ జాక్సన్ లా చూసేవారు. 

అయితే మెగాస్టార్ 150 సినిమాలు తీశారు..కానీ అందులో ఒక్కటి కూడా పౌరాణిక, జానపద సినిమాలు లేవు.  అయితే ఇన్నేళ్ల కెరీర్లో ఆయన మనసులో ఎప్పటి నుంచో ఒక మహాయోధుడి సినిమా తీయాలని కోరిక ఉండేదట. అదే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. రేనాటి వీరుడు, బ్రిటీష్ సైన్యాన్ని గజ గజలాడించి ముచ్చెమటలు పట్టించిన వీరుడు...తనను శిక్షిస్తారు.. చంపేస్తారని తెలిసినా కూడా ప్రజలకోసం బ్రిటీష్ వారికి లొంగిపోయి ప్రాణాలు అర్పించిన త్యాగధనుడు. అలాంటి గొప్ప వీరుడి సినిమా సెట్స్ పైకి ఎక్కింది.  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ సుమారు రూ.300 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కించారు.  నిన్న అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్బంగా ఈ మూవీ రిలీజ్ అయ్యింది.

రిలీజ్ అయిన అన్ని కేంద్రల్లో మొదటి మిశ్రమ స్పందన వచ్చినా తర్వాత చిరు పర్ఫామెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు. మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి యూఎస్ లో భారీ స్థాయిలో విడుదలయ్యింది. ప్రీమియర్ షోలతో సైరా ఈజీగా అనుకున్న టార్గెట్ ఫినిష్ చేసింది. మంగళవారం సినిమా ప్రీమియర్స్ ప్రదర్శించగా $8,17,0000 వసూళ్లు అందాయి. కెనడాలో $40,122 కలెక్షన్స్ రాబట్టిన సైరా ప్రీమియర్ కలెక్షన్స్ తో $8,57,000 గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. బుధవారం సాయంత్రం సమయానికి $1,45,000 గ్రాస్ కలెక్షన్స్ అందినట్లు సమాచారం. అంతే కాదు ఈ దెబ్బతో 1 మిలియన్ డాలర్స్ ని అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. 


sye-raa-narasimha-reddy;megastar chiranjeevi;
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?