Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 6:19 am IST

Menu &Sections

Search

గోపిచంద్ ‘చాణక్య’తో గట్టెక్కేనా?

గోపిచంద్ ‘చాణక్య’తో గట్టెక్కేనా?
గోపిచంద్ ‘చాణక్య’తో గట్టెక్కేనా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు చిత్ర సీమలో ఒకప్పుడు విప్లవ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు టి.కృష్ణ తనయుడు గోపిచంద్ ‘తొలివలపు’ మూవీతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.  మొదటి సినిమా యావరేజ్ టాక్ రావడంతో కెరీర్ ఇబ్బంది పడకుండా ప్రతినాయకుడి పాత్రలకు సై అన్నాడు. విలన్ గా జయం, వర్షం వంటి విజయ వంతమైన మూవీలలో ప్రతినాయక పాత్రలను పోషించాడు. తర్వాత మళ్ళీ కథానాయకుడిగా నిలదొక్కుకున్నాడు.

రణం, యజ్ఞం, శౌర్యం, శంఖం, లక్ష్యం, లౌక్యం అతను కథానాయకుడిగా నటించిన కొన్ని సినిమాలు. తండ్రి స్నేహితులైన నాగేశ్వరరావు, తిరుపతిరావు, హనుమంతరావు కలిసి గోపీచంద్ కథానాయకుడిగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తొలివలపు అనే మూవీ తీశారు.  ఈ మద్య గోపిచంద్ నటిస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.

గౌతమ్ నందా కాస్త పరవాలేదు అనిపించినా..తర్వాత వచ్చిన ఆక్సిజన్, ఆరడుగుల బుల్లెట్ , పంతం వరుసగా డిజాస్టర్స్ కావడంతో మనోడు ఆలోచనలో పడ్డాడు. దాంతో తన తర్వాతి సినిమా మంచి హిట్ కావాలనే ఉద్దేశంలో ఉన్న గోపిచంద్..'చాణక్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  స్పై థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో గోపిచంద్, అర్జున్ అనే 'రా' ఏజెంట్‌గా కనిపించనున్నాడు. బాలీవుడ్ భామ జరీన్ ఖాన్ ఇంపార్టెంట్ రోల్ చేసింది.

ఇటీవల ఈ మూవీ టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపాయి. తాజాగా గోపిచంద్ నటించిన ‘చాణక్య’ సినిమా చూసిన సెన్సార్ టీమ్.. యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. కథా కథనం, గోపిచంద్ హై ఓల్టేజ్ యాక్షన్, మెహరీన్ గ్లామర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, విజువల్స్, ఆర్ఆర్ అన్నీ హైలెట్ అయ్యాయని.. సినిమా కచ్చితంగా అలరిస్తుందని సెన్సార్ సభ్యులు చెప్పారు.  మరి ఈ సినిమాతో అయినా గోపిచంద్ జాతకం మారేనా..మంచి హిట్ కలిసి వచ్చేనా అని అంటున్నారు ఫ్యాన్స్. hero gopi chand;chanakya movie censer certificate u a
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘రాజుగారి గది3’ లో తమన్నా అందుకే పక్కకు తప్పుకుందట!
బిగ్ బాస్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ భద్రత!
రజినీకాంత్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..అందుకేనా?
తమన్నాకి ఆ కోరిక ఇంకా తీరలేదట?
విశాల్ వివాహం అనీశారెడ్డితోనే జరుగుతుందట..కన్ఫామ్ చేశారు!
కోడి రామకృష్ణ కూతురు నిశ్చితార్థం..సెలబ్రెటీల హల్ చల్!
యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్న రజినీ!
నా పెళ్లి అలా జరగాలి : అదితిరావు హైదరి
హిమజ డ్యాన్స్ పై పున్నూ కామెంట్స్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ 3 : చిత్రాలు బహు విచిత్రాలుగా ఉన్నాయ్
విలన్ గా మారుతున్న క్రికెటర్!
‘సైరా’గా హైపర్ ఆది..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
‘ఆర్ఆర్ఆర్’మూవీ లేటెస్ట్ అప్ డేట్స్!
హీరో విజయ్ పై తమిళ దర్శకుడు సంచలన ఆరోపణ!
చీరకట్టుతో పిచ్చెక్కిస్తున్న యాంకర్!
ఆ ముద్దు సీన్ తో పోల్చకండి..!
ఆ మూవీ తీసి కష్టాలు కొనితెచ్చుకున్నా!
ఒక్క ఛాన్స్ కోసం ఎన్నో కష్టాలు పడ్డా..కన్నీరు పెట్టుకున్నా! : పాయల్ రాజ్ పూత్
భయపెడుతున్న ‘ఆవిరి’ ట్రైలర్!
సంక్రాంతి బరిలో ఆ హీరోలు ఇద్దరూ తగ్గడం లేదు?
నేగిటీవ్ పాత్రలో సమంత..?
జాలీ ఖాతాలో మరిన్ని హత్యలు..?
నా అసలు పేరు అలా మారింది : నటి జీవిత
అందమైన ప్రిన్స్ కుటుంబం..చూస్తుంటే కన్నుల సంబరం!
నటుడు శింబూపై నిర్మాత ఫిర్యాదు!
హాట్ లుక్ తో ‘నాకిదే ఫస్ట్ టైమ్’ పోస్టర్!
బిగ్ బాస్ 3 : బెల్లీడ్యాన్స్ తో పిచ్చెక్కించిన శ్రీముఖి
రవితేజ ‘డిస్కోరాజా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
సోషల్ మీడియాలో సత్తా చాటుతున్న ‘జార్జ్‌రెడ్డి ట్రైలర్!
ఫైర్ ని పట్టుకోగలరా? అంటున్న శ్రీముఖ!!
ఆ ఇద్దరి కోసం రంగంలోకి దిగిన పునర్నవి..!
రెండు వందల కోట్ల క్లబ్ లో ‘వార్’!
ఎవరి వ్యూహాలు వారివే..హుజూర్ నగర్ పీఠం దక్కేది ఎవరికో?
అంచనాలు పెంచుతున్న ‘ఎంత మంచివాడవురా’టీజర్
జాలీ..దయా లేకుండా వరుస హత్యలతో సైకోగా మారిన లేడీ..?
లాంఛనంగా ‘సీనయ్య’ షూటింగ్ ప్రారంభం!