అల్లు వారబ్బాయి అల్లు అర్జున్ అంటే తెలియని వల్లే ఉన్నారేమో.. స్టైలిష్ స్టార్ అంటే గుర్తొచ్చే పేరు అల్లు అర్జున్ అలియాస్ బన్నీ.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలలోకి ఎంటర్ అయినా బన్నీ గంగోత్రి సినిమాతో హీరోగా ఎంటర్ అయ్యి బాగా పాపులర్ అయ్యాడు. బన్నీ గంగోత్రి , ఆర్య , జులాయి , సన్ అఫ్ సత్య మూర్తి వంటి హిట్ సినిమాలను తెలుగు ఇండస్ట్రీకి అందించిన ఘనత బన్నీకి చెందింది. 


బన్నీ నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా  సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయబోతున్నాడు ఆ సినిమానే ఆలా వైకుంఠపురములో.. ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. పూజ హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఏడాది గ్యాప్ తీసుకున్న బన్నీ ఈ సినిమా చేస్తున్నాడు ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.


విషయానికొస్తే.. బన్నీ ఇప్పుడు ఓ ఇంటివాడయ్యాడు.. ఆయనకు పెళ్ళిఅంది.. మరి మళ్ళీ ఏంటి అనుకోకండి బన్నీ సొంతంగా ఓ ఇంటిని నిర్మించాడు. అలా అయన ఓ ఇంటివాడయ్యాడు.ఇల్లు ఇష్టంగా కట్టించుకున్న బన్నీ ఆ ఇంటికి పేరు కూడా పెట్టాడు అదే బ్లెస్సింగ్.. నిర్మాణ పనులు పూర్తయిన ఈ సినిమా ముందు తన కుటుంబం తో ఫోటోలు దిగాడు.


ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసాడు. మా కొత్త ఇల్లు తాజాగా ఆ ఇంటికి భూమి పూజ అయింది అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు ప్రస్తుతం ఆ ఇల్లు ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా బన్నీ తన కుటుంబం తో కలిసి మామ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా తన కుటుంబంతో కలిసి చూసాడు సినిమా బాగుందని అయన యాక్టింగ్ డైరెక్టర్ బాగా చూపించాడు హిట్ అయింది అంటూ కితాబిచ్చారు..


మరింత సమాచారం తెలుసుకోండి: