బాలీవుడ్ కా బాద్షా బిగ్ బి అమితాబ్ బచ్చన్ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో. తెలుగులో మెగాస్టార్ అంటే చిరంజీవి గుర్తొస్తాడు. బాలీవుడ్ లో మెగాస్టార్ అంటే బిగ్ బి అనే మాట వినపడుతుంది. ఎంతో కస్టపడి సినిమా అవకాశాన్ని సంపాదించుకొని సినిమాలలో ఒక మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా ఎన్నో సినిమాలలో నటించి మంచు పాపులారిటీని తెచ్చుకున్నాడు. 


బిగ్ బి ఎన్నో సినిమాలను తనదైన స్టయిల్లో నటించి విజయాలు అందుకున్నారు. ఏడూ పదుల వయసులో కూడా సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. నిన్న రిలీజ్ అయినా సైరా సినిమాలో కూడా బిగ్ బి నటించారు. చిరంజీవి కి గురువుగా నటించారు. ఆ సినిమాలో అయన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే అమితాబ్ ఈ సంవత్సరం లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 


తాజాగా బిగ్ బి ఓ ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యారు.. అక్కడ అయన మాట్లాడుతూ.. నాకు కులం లేదు.. మతం లేదు నేనొక భారతీయుడిని అంటూ బిగ్ బి వెల్లడించారు. నేను బచ్చన్ మా నాన్న కుల వాది  అందుకే ఎవరికీ లేని విదంగా మా కులాన్ని పెట్టాడు..నేను నా కొడుకు కూడా అంతే మనం అందరం మనుషులమే.. 


ఇండియా అంటే అందరు సమానం..ఇంకా కులమెందుకు..ఎవరిని కోసిన రక్తం వస్తుంది..అలాంటిది ఇవ్వన్నీ ఎందుకు.. దేవుడు ఇచ్చింది బిట్మ్రతకడానికి కానీ కులాలను పెంచుకోవడానికి కాదు ఇది అందరికి అర్థమయితే దేశమాయా బాగు పడుతుంది..టెర్రరిజం వంటివి ఏర్పడవు దేశం సస్యశ్యామలం అవుతుందని బిగ్ నో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సైరా సినిమాలో నటించాడు. మరో రెండు సినిమాలలో నటిస్తున్నారు.. బాలీవుడ్ లో సూపర్ స్టార్ అయిన బిగ్ బి వందేళ్లు వచ్చిన సినిమాలు వదలడని అర్థమవుతుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: