తెలుగులో చాలా సినిమాలలో కనిపించింది ఆ సినిమాలలో ఏ ఒక్క సినిమా కూడా ఆమెకు ఒక్క హిట్ ని కూడా తీసుకురాలేదు. అలా ఆమె రెండో హీరోయిన్ గా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది. శ్రీరామ్ దాస్ సినిమాలో సీత దేవి పాత్రలో నటించింది. ఆ సినిమా హిట్ అయింది. ఇకపోతే ఈమె తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్లో హౌస్ మెట్ గా ఎంటర్ అయ్యింది. మంచి పాపులారిటీ ని సంపాదించుకుంది. 


బిగ్ బాస్ లో బాగా అలరించిన కూడా ఆమెకు మంచి అవకాశాలు రాలేదు.. దానితో ఈ బ్యూటీ ఇంకా సినిమాలకు దూరంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలకు గుడ్ బై చెప్పిందని అర్థమవుతుంది. ఇకపోతే ఈ బ్యూటీ.. బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక ఓ ప్రముఖ మీడియాతో ముచ్చటించిన అర్చన తన ప్రేమ వ్యవహారం కూడా బయటపెట్టింది. 


అలా కొద్దీ రోజుల నుండి ప్రేమాయణం సాగించిన అర్చన ప్రస్తుతం పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్న కాక మొన్న బాయ్ ఫ్రెండ్ తో ముద్దులు పెడుతూ రొమాన్స్ చేస్తూ ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలు మరువక ముందే ఇప్పుడు తాజాగా ఎంజిమెంట్ చేసుకుంది. సినిమా తారలు అందరు హాజరయ్యారు. 


ముఖ్యంగా బిగ్ బాస్ లో ఈమెతో పాటుగా అలరించిన అందరు ఆమె నిశ్చితార్థానికి హాజరయ్యారు. అక్కినేని హీరో సుమంత్, నవదీప్, శివబాలాజీ అయన భార్య మధుమిత తో పాటుగా మరికొందరు సినీతారలు హాజాయ్యారు. తల్లిదండ్రుల సమక్షయం లో వ్యాపార వేత్త జగదీశ్ తో అర్చన  నిశితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి డేట్ ఇప్పుడా అనేది ఇంకా తెలియలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: