Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 10:09 am IST

Menu &Sections

Search

పని, పాటా లేనివారే బిగ్ బాస్ కు వస్తారు బాలీవుడ్ కామెంట్స్...!!

పని, పాటా లేనివారే బిగ్ బాస్ కు వస్తారు బాలీవుడ్ కామెంట్స్...!!
పని, పాటా లేనివారే బిగ్ బాస్ కు వస్తారు బాలీవుడ్ కామెంట్స్...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ గా మారిపోయిన ఏకైక షో  బిగ్ బాస్.. జనాలను ఎంటర్టైన్ చేస్తామంటూ సదరు టెలివిజన్ యాజయాన్యం జనాల ఆలోచనలతో టిఆర్పి రేటింగ్ పెంచుకొని క్యాష్ చేసుకోలేందుకు. ఈ బిగ్ బాస్ అనే మరో ముసుగుతో వెలుగులో వారి అజమాయిషిని కొనసాగిస్తుంటారు. 


ఇకపోతే బిగ్ బాస్ అనేది వందరోజులు, 16 మంది సెలెబ్రెటీలు, పూర్త ఎంజాయ్మెంట్ అంటూ మొదలైనప్పటికీ ఈ షో లో ప్రేక్షకులకు మరింత ఉత్సహాన్ని కలిగించేందుకు టాస్కులు అంటూ హౌస్లోని సెలెబ్రెటీలకు గొడవలు పెడతారు బిగ్ బాస్. అలా సెలెబ్రెటీలు కూడా గొడవపడుతుంటారా అని, ఇంకేమవుతుంది అని అందరు ఆలోచనలో పడుతుంటారు. 


తాజాగా ఈ బిగ్ బాస్ గురించి ఒక బావు బ్యూటీ సంచలన కామెంట్లు చేసింది. ఆమె ఎవరంటే.. పాయల్  రోహ్తగ.. ఆమె కూడా హిందీలో ప్రసారమయిన బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది.. ఆ షో నుండి బయటకొచ్చిన తర్వాత ఆ షో పై సంచలన కామెంట్లు చేశారు. బిగ్ బాస్ మాత్రం వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి మాత్రమే నిర్వహిస్తున్నారని దానికోసం మమ్మల్ని బాలి పశువులను చేశారు. మరో విషయమేంటంటే.. ఈ షో లో పాల్గొనే వాళ్లంతా పని పాటా లేని వారి మాత్రమే ఈషో లోకి వస్తారు అని ఆమె వెల్లడించింది. అమీషా పటేల్‌, కొయినా మిత్రా, సిద్ధార్థ శుక్లా, రేష్మీ దేశాయ్‌, అబూ మాలిక్‌ వంటి సెలెబ్రిటీలు ఈ షోలో పాల్గొంటున్నారు. ఇక వీరి పై పాయల్‌ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.పాయల్‌ రోహ్తగి తన ట్విట్టర్ ద్వారా మాట్లాడుతూ.. 'అమీషా పటేల్‌, కొయినా మిత్రా, రేష్మి దేశాయ్‌, సిద్ధార్ధ్‌ శుక్లా, అబూ మాలిక్‌..వీరందరూ ఇప్పుడు ఎలాంటి పనిలేక … ఇప్పుడు డబ్బు కోసం 'బిగ్‌బాస్‌' కి వచ్చారు. ఇక తక్కువ డబ్బులకే ఒప్పుకున్నారని 'బిగ్ బాస్' యాజమాన్యం వీళ్ళను తీసుకుంటారు. నేను కూడా బిగ్ బాస్ 2 లో వచ్చాను. ఈమె అలా ట్వీట్ చేసిందో లేదో దానికి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..  


payal rohtagi comments on bigb boss
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ ఇద్దరికి అదే కావాలంట..నువ్వా నేనా అంటున్న స్టార్ హీరోస్..
రాజమౌళి మెసేజ్ ని ఆ క్రీడాకారిణి పెడచెవిన పెట్టిందా.. నెటిజన్స్ కామెంట్స్
నా ప్రతి అభిమాని ఆ విషయంలో గర్వపడతారు.. ప్రిన్స్ కామెంట్స్ ..
గంటకు అన్ని వ్యూస్ నా .. అది హీరో స్టామినా అంటే.. ట్రైలర్ కే..
ఆ టైం లో నేను ఒంటరిగా ఏడ్చేదాన్ని అంటున్న స్టార్ హీరోయిన్..
మజ్జిగతో ఇలా కనుక చేసుకుంటే రుచి మరువరు..
ఆయనతో పెట్టుకుంది ఇంకా ఆమె పరిస్థితి ఏంటా.. సినీ వర్గాల్లో వినపడుతున్న మాటలు..
సంక్రాంతి సినిమా వార్ షురూ.. నిలిచేదెవ్వరు? గెలిచేదెవ్వరు?
ఆ యువనేతకు పెళ్ళాంగా ఒక్క రోజైన ఉండాలనుంది.. ఎంత మందితో ఉంటావ్ నెటిజన్స్ కామెంట్స్..
పొద్దున్నే ఇలా చేస్తే ఇక మీకు అందులో తిరుగుండదుటదట..
ఓ ప్రముఖ హీరో కొడుకుతో పెళ్లికి సిద్ధమయిన అఖిల్ బ్యూటీ..
మొన్న కౌషల్, నేడు శ్రీముఖి అదే చేస్తున్నారుగా.. మరి ఈ సారి కూడా..
వామ్మో వీళ్లకు రోజుకు అంత ఇవ్వాలా..లేకపోతే పని జరగదట..
అమ్మాయి అయితే చాలు వేరేదాన్ని నేను పట్టించుకోను..
ఆ హీరో గురించి నిజాలు బయటపెట్టిన దర్శకుడు.. ఏమైందంటే..
సమంత ఆ పాత్ర చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా..
అవి తిన్నారంటే మీ కోరికలు మటాష్.. జాగ్రత్త సుమీ..
'RDX లవ్' సినిమానా.. తడిసిపోయింది భయ్యా..
పిచ్చెక్కించే లుక్ లో విజయ్ అమ్మాయిలు ఆగుతారా? మ్యాగజైన్ కోసమేనట..
ఎక్కువసేపు అలా కూర్చుంటే మరణం తథ్యం.. నిజామా ?
ఆ పాత్రలో నటించడానికి సై అంటున్న క్యూట్ హీరోయిన్ ఎలా అలరిస్తుందో..
నేను ఇంతగా ఎంజాయ్ చేస్తున్నానంటే అది మీ వల్ల తమ్మూ షాకింగ్ కామెంట్స్..
నేను సినిమాల్లోకి రావడం మా అమ్మకు ఇష్టం లేదు ఆమె మాట వినింటే నేను ఇక్కడ ఉండనేమో:స్టార్ హీరో..
సామ్ కు , సాయి పల్లవి ఛాలెంజ్.. మొత్తానికి రానా కూడా బలయ్యాడుగా..
అదే నన్ను ఆ స్థాయిలో నిలబెట్టింది.. అందుకేనేమో బయట పద్ధతి సినిమా లో హాటా...
కరుణానిధి పాత్రలో రానున్న సీనియర్ నటుడు ఎవరంటే?
ఆ హీరో వీర్యం కావాలంటూ యాంకర్ సంచలన వ్యాఖ్యలు.. వామ్మో రోజుకొకరు..
బాహుబలి బ్రహ్మ .. రాజమౌళి బర్త్ డే విషెస్...
ఆమ్మో నా జుట్టు ఊడిపోతుంది .. ఇప్పుడు నేనేమి చేయాలి ?
అప్పుడే అంతా చూపించింది.. ఇంకేం మిగిలింది చూపించడానికి..
నేను పెద్ద రౌడీని, నా గురించి తెనాలి మొత్తం తెలుసు బిగ్ బాస్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు..
మహేష్, అల్లు అర్జున్ మధ్యలో కళ్యాణ్ రామ్.. వాళ్ళ దెబ్బకు అవుటే ఇక..
బన్నీ పై మరోసారి విరుచుకుపడ్డ మహేష్ బాబు ఫ్యాన్స్.. !!
సైరా పై తమ్మారెడ్డి కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ ఫైర్ కారణం..!!
సైరా చూసిన గవర్నర్ సౌందరరాజన్ ఏమందో తెలిస్తే షాకే...
నేను పెద్ద డ్రింకర్ ని అంటున్న ప్రముఖ హీరో కూతురు..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.