అందాల భామ అదిరేటి సుందరి మనందరి హాట్ హాట్ అనసూయ భరద్వాజ్ ఈమె తెలియని మగ పుంగవులు లేరు,ఈమె చేసే అల్లరి తెలియని ఫ్యామిళి ఆడియన్స్ లేరు.అయితే అవకాశాలు మళ్ళీ మళ్ళీ రాదేమో అని వచ్చిన ప్రతి అవకాశాన్ని  సద్వినియోగం చేసుకుంటూ తనదైన నటనతో ఆకట్టుకుంటు యువతను టార్గెట్ చేస్తూ వారి అభిమన్నాని చొరగొంటు హాట్ భామ గా కుర్రాళ్ల గుండెల్లో నాటుకుపోతు ఎన్నో నిద్ర లేని రాత్రులను పంచుతూ,పొట్టి పొట్టి దుస్తులను ధరించి మత్తైన కళ్ళతో,గమ్మత్తైన మాటలతో అందరి హృదయాల్లో నిలిచిపోయిన అనసూయ ఈ మధ్య మరి రెచ్చిపొయ్యి  అంగాంగ ప్రదర్శన ఇచ్చేస్తు కనిపియ్యడం విశేషం.

రీసెంట్ గా అమెరికా వెళ్లిన అనసూయ అసలు బట్టలు వేసుకుందా అనే డౌట్ వచ్చేంతలా తయారయ్యాయి. మొన్న జరిగిన సైమా అవార్డుల ఫంక్షన్ లో కూడా ఫోటోలకు ఫోజు ఇచ్చింది.దాంతో నెటిజన్లు ఆమె అందాలు చూసి ఎంతో మంత్రముగ్దులు అయి ఆమెను దేవతలా ఆరాధిస్తుంటే అది చూసిన తెలుగు సినిమా అగ్ర హీరోయిన్లకు సైతం అసూయ పుట్టి ఆమె పై తమ కుళ్లును వెళ్లబుచ్చుతున్నారు.అసలే ఆమెకు క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటే కొత్తగా కొరటాల శివ డైరెక్ట్ చెయ్యబోతున్న  సినిమాలో కూడా చిరు సరసన నటించనున్నట్టు ఇంకా మూడు,నాలుగు పెద్ద సినిమాల్లో నటించనున్నట్లు సమాచారం.

ఇలా ఈ రంగమ్మ అత్త చేస్తున్న యాక్టింగ్, అందాల ఆరబోతకు ఇప్పట్లో అడ్డు చెప్పే వారెవరు లేరు  ఇంకా నిద్ర లేని రాత్రులు గడుపుతున్న యువత పరిస్థితి ఏంటో అంటూ ఫిల్మ్ నగర్ టాక్.జబర్దస్త్ లాంటి కామెడీ షో ని ఒక స్థాయి లో నిలబెట్టేందుకు అనసూయ పాత్ర కూడా ఎంతో ఉంది అనడంలో అతిశయోక్తి లేదు.ఈ మత్తెక్కించే అందాల సుందరిని ఆరాధించే ప్రేక్షకులకు ప్రతి రోజు కనుల పంటే అంటూ యువత భావిస్తుంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: