అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్క రాత్రికే స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. ఆ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పేరును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ సినిమా తో తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసాడు విజయ్ దేవకొండ. మొదటి సారిగా సరికొత్త కథతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ కూడా తెచ్చుకున్నాడు.


ఇకపోతే విజయ్ దేవరకొండ అందరిలాగా మామూలు హీరో కాదు.. అతనిలో ఒక స్పెషల్ ఉంది. అయన ఎం చేసిన కూడా అది యూత్ లో ఒక క్రేజ్ ను తీసుకొస్తుంది. సినిమాల కున్న విజయ్ బయట స్టేజ్ లపై చూపించే తన యట్టిట్యూడ్ వల్ల మరింత క్రేజ్ న సంపాదించుకున్నాడు. 


హిందీలో దూకుడు స్టార్ అంటే రణవీర్ సింగ్ అయితే, తెలుగులో దూకుడు స్టార్ అంటే విజయ్ దేవరకొండన్ని వేరేలా చెప్పనక్కర్లేదు అందరికి తెలిసిన విషయమే. అతని ఫాన్స్ అనే విషయం అందరికి తెలియాలంటే ఒక మార్క్ ఉండాలంటే ఏదొక ప్రత్యేకత ఉండాలని రౌడీ అనే ఒక బ్రాండ్ ను విజయ్ మొదలు పెట్టాడు. అది యూత్లో మంచి క్రేజ్ వచ్చేలా చేసుకున్నాడు.



ఈ మధ్య కాలంలో విజయ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.మొన్న వచ్చిన డియర్ కామ్రేట్ సినిమా అతనికి ఫ్లాప్ ఇవ్వడంతో ప్రస్తుతం మరో సినిమాలో నటిస్తున్నాడు. క్రాంతి మాధవన్ దర్శకత్వంలో రానున్న రొమాంటిక్ సినిమా బ్రేకప్ వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా తర్వాత మాస్ డైరెక్టర్ దర్శకత్వం లో మరో సినిమాలో నటిస్తున్నారు ఆ సినిమాకు కథ కోసం పూరి గోవాకు వెళ్ళాడు. ఆ సినిమా కూడా మరో హిట్ ని అందిస్తుందని విజయ్ ఫ్యాన్స్ అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: