టాలీవుడ్ కి విలన్ గా  ఎంట్రీ ఇచ్చిన గోపిచంద్  ఆ తరువాత హీరోగా మారి ఎన్నో  పవర్ఫుల్ సినిమాలో నటించాడు. ఎన్నో మంచి విజయాలను  కూడా అందుకున్నాడు. కానీ గత కొన్నేళ్ల నుంచి గోపీచంద్ ఎన్ని ప్రయత్నాలు చేసినా హిట్ మాత్రం కొట్టలేకపోయింది. ఎన్నోవిభిన్నమయిన  పాత్రల్లో  నటించిన లక్కు  గోపిచంద్ కు  మాత్రం అంతగా కలిసి రావడం లేదు. ఈ నేపథ్యంలో చాలా గ్యాప్ తీసుకున్న చూపించు ఇప్పుడు తాజాగా చాణిక్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. 

 

 

 

 

 

 అయితే ఈ చాణిక్య మూవీలో సరికొత్త లుక్ తో  గోపీచంద్ కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఎలాగైనా విజయాన్ని అందిస్తుందని పక్క నమ్మకంతో ఉన్నారు గోపీచంద్ . అందుకే మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా విడుదలైన వారంలోనే  ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే చాణిక్య సినిమా చూసిన ప్రేక్షకులందరూ... అబ్బా ఏం సినిమా రా బాబు సినిమా అంటే ఇలా ఉండాలి అని అనుకుంటున్నారు. 

 

 

 

 చాణిక్య సినిమా దర్శకులు ఈ సినిమాను చాలా గ్రిప్పింగ్ గా... అద్భుతంగా తెరకెక్కించాలని టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు కురుపిస్తున్నారు . చాణిక్య సినిమాలో  గోపీచంద్ నటన అద్భుతంగా ఉంది అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు. అయితే భారీ బడ్జెట్ తో రూపొందించబడిన సాహో  లాంటి  సినిమాలే  బాక్సాఫీస్ వద్ద బోల్తా పడగా ... గోపీచంద్ చాణిక్య   మాత్రం చిరు ప్రయత్నం తో ఘన విజయం సాధించింది అని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: