తెలుగు సినీ పరిశ్రమలో హిట్ సినిమాలలో నటిస్తూ హిట్ ట్రాక్ తో దూసుకుపోతున్న హీరోయిన్ అంటే వెంటనే వినపడే పేరు అక్కినేని సమంత.. పెళ్ళికి ముందు ఎన్నో సినిమాలలో నటించింది. ఆ సినిమాలు అన్ని హిట్ అయ్యాయి. అయితే, ఎం మాయచేసావే సినిమాతో సినీ ఇండస్ట్రీకి  ఎంటర్ అయిన ఈ బ్యూటీ అదే సినిమాతో నాగచైతన్య జీవితంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. 


పెళ్ళైక రంగస్థలం, మజిలీ, యూ టర్న్, ఓ బేబీ వంటి హిట్ సినిమాలలో నటించింది. ఆ సినిమాలు అన్ని హిట్ ట్రాక్ తో దూసుకుపోతున్నాయి. అయితే పెళ్లయ్యాక అన్ని సినిమాలు ఆమె సినీ కెరియర్ ను మరోస్థాయికి చేర్చాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. 



సామ్ చైతులు జంట ఎంతో అన్నోన్యమైన జంట అని అందరి నోటా వినపడుతుంది. వీరిద్దరూ కలిసి చాలా సినిమాలలో నటించారు. పెళ్లయ్యాక వీరిద్దరూ కలిసి నటించిన మజిలీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మరోసారి ఈ పెయిర్ హిట్ ట్రాక్  ను అందుకుంది. మొన్న నాగ్ పుట్టిన రోజుకు స్పెయిన్ వెళ్లిన ఆ జంట ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. 



తాజాగా సామ్ ఓ పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎప్పుడు హాట్ గా ఫోటోలను  షేర్ చేసిన ఈ బ్యూటీ ఈసారి పద్దతిని మార్చింది. చాలా పద్దతిగా ఉన్న సారీ ఫోటోలను షేర్ చేసింది ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చ చేస్తున్నాయి. దానితో చాలా మంది సామాజానికి పద్దతిగా ఉండమని మెసేజ్ చేస్తుందా లేక దసరా కోసం ఇలా మారిందా అనే గుస గుసలు వినపడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: