Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 4:14 am IST

Menu &Sections

Search

బిగ్‌బాస్‌లో ఈ వారం అవుట్ ఎవ‌రంటే...

బిగ్‌బాస్‌లో ఈ వారం అవుట్ ఎవ‌రంటే...
బిగ్‌బాస్‌లో ఈ వారం అవుట్ ఎవ‌రంటే...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు బుల్లితెర బిగ్‌బాస్ సీజ‌న్ 3 ఇప్పుడిప్పుడే అస‌లైన మ‌జా పంచుతోంది. ఇప్ప‌టికే ప్రీ క్లైమాక్స్ ద‌శ‌కు చేరుకున్న ఈ షో విన్న‌ర్ ఎవ‌రో మ‌రో 25 రోజుల్లో తేలిపోనుంది. మొత్తం 17 మంది కంటెస్టెంట్ల‌తో స్టార్ట్ అయిన ఈ గేమ్‌లో ప్ర‌స్తుతం 9 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ వీకెండ్‌లో మ‌రో కంటెస్టెంట్ కూడా బ‌య‌ట‌కు వెళ్లిపోనున్నారు. అంటే ఇక మొత్తం 8 మంది మాత్ర‌మే హౌస్‌లో ఉంటారు. ఇక ఫైన‌ల్స్‌కు వ‌చ్చేసరికి కేవ‌లం ఐదుగురు మాత్ర‌మే ఉంటారు. మ‌రి ఈ ఐదుగురిలో ఎవ‌రు విన్ అవుతారు ? అన్న‌ది త‌ర్వాత తేల‌నుంది.


ఇక ప్ర‌స్తుతానికి హౌస్‌లో 9 మంది కంటెస్టెంట్లు మాత్ర‌మే ఉన్నారు. వీరిలో ఈ వారం న‌లుగురు ఎలిమినేష‌న్ జోన్‌లో ఉన్నారు. హౌస్‌లో గ‌ట్టి కంటెస్టెంట్లుగా ఉన్న వ‌రుణ్ సందేశ్‌తో పాటు రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు పున‌ర్న‌వి భూపాలం, మ‌హేష్ విట్టా సైతం ఎలిమినేష‌న్లో ఉన్నారు. మ‌రి ఈ న‌లుగురిలో ఎవ‌రు బ‌య‌ట‌కు వెళ‌తార‌న్న‌దానిపై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. వాస్త‌వంగా బ‌య‌ట న‌డుస్తోన్న పోలింగ్‌లు, ట్రోలింగ్‌ల‌ను బ‌ట్టి చూస్తే ఖ‌చ్చితంగా పున‌ర్న‌వి బ‌య‌ట‌కు వెళ్లిపోవాలి.


అయితే బిగ్‌బాస్ లీకుల‌ను బ‌ట్టి చూస్తే మ‌హేష్ విట్టా బ‌య‌ట‌కు వెళ్లిపోతాడ‌ని తెలుస్తోంది. ఈ న‌లుగురిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా ఉన్న వ‌రుణ్ సందేశ్‌, రాహుల్ సిప్లిగంజ్ సేఫ్ అవుతార‌ని అంటున్నారు. ఈ విష‌యంలో అంద‌రికి ఓకే అభిప్రాయం ఉంది. ఇక బ‌య‌ట చ‌ర్చ‌లు మాత్రం పున‌ర్న‌వి వెళ్లిపోతుంద‌ని చెపుతుంటే.. బిగ్‌బాస్ మాత్రం మ‌హేష్‌ను పంపేస్తాడ‌ని అంటున్నారు.


రాహుల్ - పున‌ర్న‌వి జంట‌ను కంటిన్యూ చేసేందుకు బిగ్‌బాస్ మ‌హేష్‌ను పంపేశార‌ని అంటుంటే... మ‌రికొంద‌రు మాత్రం రాహుల్‌, వ‌రుణ్ ఫ్యాన్స్ పున‌ర్న‌వికి ఓట్లేసి మ‌హేష్‌ను ఇంటికి పంపించేశార‌ని అంటున్నారు. మ‌రి ఫైన‌ల్‌గా ఎవ‌రు ఎలిమినేట్ అవుతారో ?  చూడాలి.
 
 


bigg boss telugu 3 elimination this week
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నివేదిక‌లు లేవు.. హూంక‌రింపులూ.. సైలెంట్‌గా చేసేస్తోన్న జ‌గ‌న్‌
ఏపీకి ప్ర‌త్యేక హోదా.... ఈ సారి ఎవ‌రి వంతంటే....
అక్కడ టీడీపీ సోదిలో లేదుగా... సై ' కిల్ ' అయ్యిందిగా
ఏపీ రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రం... బాబుకు ఎత్తుకు జ‌గ‌న్ పై ఎత్తు
జగన్ అనుకున్న ఆ లక్ష్యం నెరవేరుతుందా...!
ఇద్ద‌రు ప‌రువు గోవిందా... గోవిందా...
జగన్‌కు వారి స‌పోర్ట్ డ‌బుల్ అయ్యిందే...
బాల‌య్య చిన్న‌ల్లుడి పొలిటిక‌ల్ ఫీట్.. త‌ప్పు ఒక‌రిది.. నెపం మ‌రొక‌రిపై..!
బుద్దా వెంక‌న్న‌కు శ‌కుని మామ ఎవ‌రో తెలుసా...!
ఆ టాలీవుడ్ స్టార్ హీరో కుమార్తెకు విడాకులు...?
బిగ్‌బాస్ ఫైనల్‌కు వెళ్లేది వీళ్లే... ఎలిమినేట్ ఎవ‌రంటే..!
పాలిటిక్స్‌లోకి దిల్ రాజు... ఆ పార్టీ నుంచే ఎంట్రీ....!
దేవినేని వైసీపీలోకేనా... బెజ‌వాడ‌లో ఏం జ‌రుగుతోంది....!
బాబు మెప్పుకోసం... ఆ నేత‌లు ఉనికి కోల్పోతున్నారా..!
కంచుకోట‌లో టీడీపీ కోలుకోలేదా... కీల‌క నేత‌ల అడ్ర‌స్ ఖ‌ల్లాస్‌
రెండు రాష్ట్రాలు.. ఇద్ద‌రు నేత‌లు.. బీజేపీ చ‌తికిల ప‌డ‌డానికి రీజ‌నెవ‌రు...!
సీఎం అయినా ఆ విష‌యం మ‌ర్చిపోని జ‌గ‌న్‌..
పోలీస్ సీఎంగా జ‌గ‌న్... చ‌రిత్ర‌లోనే ఓ రికార్డు
బాబోరు కళ్ళు తెరిచారు... చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారా...!
జ‌గ‌న్ పాల‌న‌కు ఉండ‌వ‌ల్లి మార్కులు.... ఏం ట్విస్ట్ అంటే...
ఆ వైసీపీ నేత‌ ఆశ‌లు గ‌ల్లంతు... ఎందుకు కొంప మునిగిందంటే...!
' రాజుగారి గది 3 ' మూడు రోజుల వసూళ్లు
హుజూర్‌న‌గ‌ర్ ప్ర‌జ‌ల తీర్పుపై తీవ్ర ఉత్కంఠ‌..!
' అల వైకుంఠ‌పురంలో '... బ‌న్నీ ఫ్యాన్స్‌కు షాకింగ్ అప్‌డేట్‌
రాజ‌ధాని పాపం ఎవ‌రిది.. బాబు త‌ప్పించుకోలేరు..!
చంద్ర‌బాబుపై చింత‌మ‌నేని ఫైరింగ్‌... బాగా బుద్ధి చెప్పాడుగా..!
టీడీపీకికీ షాక్ బీజేపీలో చేరిన మాజీ మంత్రి
జ‌గ‌న్ ఆఫ‌ర్ వ‌దులుకున్నాడు.. ఆయ‌న టీడీపీ ఓ ఉన్న‌ట్టా లేన‌ట్టా...!
ఆర్టీసీ స‌మ్మె: 17వ రోజు అప్‌డేట్స్‌
మోదీపై మెగా కోడ‌లి ఫైర్... ఏ రేంజ్‌లో వైర‌ల్ అంటే...
గోదావ‌రి బోటు వెలికితీత‌పై కొత్త‌ట్విస్ట్‌... ఆ ఇద్ద‌రి మ‌ధ్య పీట‌ముడి
జ‌గ‌న్ `అనంత` దృష్టి స‌క్సెస్‌.. ఇక‌, టీడీపీ బేజారే..!
జ‌గ‌న్ మ‌రో ప్ర‌య‌త్నం.. ఈసారైనా కృషి ఫ‌లించేనా..!
అమ‌రావ‌తి ఇక అంతే సంగ‌తి... జ‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్ ఏంటి..!
టీఆర్‌ఎస్‌లో ఆ ఇద్ద‌రు నేత‌ల‌కు ద‌డ‌పుట్టిస్తున్న‌ హుజూర్ న‌గ‌ర్..!
40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబు.. అంత చీప్ అయిపోయారా..?
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.