Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 2:33 am IST

Menu &Sections

Search

అయ్యే పాపం రోడ్లపై అడుక్కుంటున్న నటుడు.?

అయ్యే పాపం రోడ్లపై అడుక్కుంటున్న నటుడు.?
అయ్యే పాపం రోడ్లపై అడుక్కుంటున్న నటుడు.?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సమాజంలో చాల మంచిపేరు సంపాదించుకున్నవారు అప్పుడప్పుడు చేసే వెకిలి చేష్టలు చూస్తుంటే ఒళ్లు కాలుతుంది.ఇంతకు ఇలాంటి వారు మానసిక స్ధితి బాగోలేక చేస్తున్నారా,లేక కావాలనే అలా ప్రవర్తిస్తున్నారా అనేది ఎంతకు అర్ధం కాదు.ఈ సమస్య అటు టాలీవుడ్‌లో వుంది,ఇటు బాలీవుడ్‌లో వుంది.తాగిన నటులు రోడ్డుపై హంగామా చేసిన ఘటనలు మనం ఇదివరకే విన్నాం. ఇక సినిమాల్లో ఎన్ని వేషాలు వేసినా చెల్లుతుంది.కాని నిజ జీవితంలో మాత్రం అలాంటి పప్పులు ఉడకవు.హద్దు మీరి ప్రవర్తించే వారికి ప్రముఖ కన్నడ నటుడు,నిర్మాత హుచ్చ వెంకట్‌కు పట్టిన గతే పడుతుందంటున్నారు కొందరు.


ఇప్పటికే ఓ కానిపని చేసి జనంచేతిలో దెబ్బలు తిన్న వెంకట్ ఈసారి మరో దుశ్చర్యకు ఒడిగట్టాడు. రోడ్డుపై అపరిచిత యువతికి పెళ్లి ప్రపోజ్ చేసి దేహశుద్ధి చేయించు కున్నాడు.ఈ ఘటన జరిగింది ఎక్కడంటే బెంగళూరులోని హిందూపురం రోడ్డులో  హరదేనహళ్ళి టోల్ గేట్ సమీపంలో..ఈ ప్రాంతంలో ఓ యువతి కాలేజీకి వెళ్లేందుకు బస్సుకోసం ఎదురు చూస్తుండగా, వెంకటన్ ఆమె వద్దకు వెళ్లి.నేనెవరో తెలుసా అని అడిగాడత,దానికి ఆ యువతి   తెలుసని సినిమాల్లో,టీవీల్లో చాలా సార్లు చూశానని, చెప్పిందట.ఆ వెంటనే నేను తెలుసుకదా ‘అయితే నన్ను పెళ్లి చేసుకో’అని డిమాండ్ చేశాడట.


అందుకు ఆమె నిరాకరించడంతో,అతడు నడిరోడ్డుపై బూతులు తిడుతూ ఆమె వేధించాడట.అంతటితో ఊరుకోకుండా పక్కనే ఉన్న కారు అద్దాలు పగలగొట్టి రచ్చరచ్చ చేశాడట.అతని ప్రవర్తనకు బయపడిన ఆ యువతి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి జరిగినదంతా వివరించేసరికి, కుటుంబ సభ్యులతో పాటు,స్థానికులు కూడా అక్కడికి చేరుకుని మొదట అతనికి మాటలతో చెప్పి చూశారట.


అయినా అతడు వినకుండా ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతూ వారిపైకే తిరగ బడటంతో అందరూ కలసి అతణ్ని కుమ్మేసి పోలీసులకు అప్పచెప్పారట.ఇక కొసమెరుపు ఏంటంటే వెంటక్ మానసిక ప్రవర్తన సరిగ్గా లేదని, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.ఇక అతడు ఇటీవల రోడ్లపై అడుక్కుంటూ కూడా కొందరికి  కనిపించాడట.. 
The sin that happens is the actor on the roads
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వెనక్కి తగ్గిన కార్మిక సంఘాలు :ఆర్టీసీ సమ్మె పై కేసీయార్ కీలక నిర్ణయం !
స్వారీ చేస్తే చనిపోయినట్టు నటిస్తున్న గుర్రం దీని నటనకు ఆస్కార్ ఖాయం.
ట్రాన్స్‌జెండర్‌ అనికూడా చూడకుండా ఏంతపని చేసారు కామాంధులు !
12 జిల్లాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎట్టకేలకు చిక్కాడు..!
పురుడు పోసుకున్న వెంటనే బిడ్డతో సహా సినీనటి మృతి !
PF ఖాతాదారులకు తీపికబురు కొత్త రూల్‌తో ఎన్నిలాభాలో !
తెలంగాణాకు తెగులు పట్టిందా ?
ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చోటుదక్కించుకున్న టాలీవుడ్..
క్రమక్రమంగా తగ్గుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు !
సరికొత్త రికార్డ్ సృష్టించిన హైదరాబాద్ మెట్రో..
ఐదు వేళ్లతో అన్నం తింటే ఏం జరుగుతుందో తెలుసా ?
ఓటరు కష్టాలు కొవ్వతి వెలుగులోనే పడరాని పాట్లు.
పోలీసులకే ఉల్టా వార్నింగ్ ఇచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి ?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భీభత్సం.మోగిన తూపాకి మోత !
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎదురుదెబ్బ ?
ఓటర్లకు నరేంద్ర మోదీ సందేశం..
ప్రశాంతంగా సాగుతున్న హుజూర్‌నగర్‌ ఉప-ఎన్నిక. పోలింగ్ శాతం ఎంతంటే ?
ఓటుహక్కును సంపూర్ణంగా వినియోగించుకుంటున్న సెలబ్రేటీలు.
మహారాష్ట్ర, హరియాణలో ఓటుహక్కును ఊపయోగించుకుంటున్న ప్రముఖులు.
పోటెత్తిన ఓటర్లు ట్రాక్టర్లలో వెళ్లి వేస్తున్నారు ఓట్లు.
ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.రైలు ఆలస్యానికి నష్ట పరిహారం చెల్లింపు !
నేరేడుచర్లలో మొరాయిస్తున్న ఈవీఎంలు !
ప్రారంభమైన మహారాష్ట్ర, హరియాణా పోలింగ్‌.హస్తం బిగుస్తుందా,కమలం వికసిస్తుందా ?
హుజూర్ నగర్ ఉపఎన్నిక షురూ.పకడ్బందీగా ఓటింగ్‌ !
పసిడి ప్రియులకు శుభవార్త.పడిపోయిన బంగారం ధర.!
ఒత్తిడిని జయించడం ఎలా:రామకృష్ణ మఠం స్పెషల్ ప్రోగ్రామ్ విద్యార్థుల కోసం !
కులం పేరుతో దూషణ. ఎన్జీ రంగా వర్సిటీ వీసీ అరెస్టు ?
పాపం పసిదాన్నని కూడా చూడకుండా ఘోర అఘాయిత్యం..
ఆర్థికంగా మోసపోయిన వారికి ఏపి సీఎం జగన్ గుడ్ న్యూస్.!
బ్రహ్మ స్వయంగా సృష్టించిన శ్రీ చక్రతీర్థం విశిష్టత మీకు తెలుసా ?
వాహనదారులు జ‌ర జాగ్ర‌త్త‌ మీకోసం ఇవి ఎదురుచూస్తున్నాయి !
ఇదేంటి బాబు ఆ హీరోకు ఒక్క హీరోయిన్ కూడా దొరకడం లేదే ?
మహారాష్ట్రలో గెలుపు ఎవరిదో తెలిసిపోయిందట ?
మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్ ఎంతంటే !
మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్ ఎంతంటే !
పరిష్కారం లేని వ్యాధితో బాధపడుచున్న బన్నీ హీరోయిన్‌.!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.