Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 11:38 pm IST

Menu &Sections

Search

‘సైరా’కు అక్కడ కొత్త కష్టం వచ్చింది?

‘సైరా’కు అక్కడ కొత్త కష్టం వచ్చింది?
‘సైరా’కు అక్కడ కొత్త కష్టం వచ్చింది?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ ఈ నెల 2న గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కొణిదెల రామ్ చరణ్ నిర్మించారు.  ఈ మూవీ రిలీజ్ అయిన సెంటర్లలో యావరేజ్ టాక్ వచ్చినా..కొన్ని చోట్ల కలెక్షన్లు మంచి కలెక్షన్లు రాబడుతుంది.  ఏది ఏమైనా చిరంజీవికి ఉన్న క్రేజ్ తెలుగు లో పనికి వచ్చినా.. కన్నడ,మళియాళ, హిందీలో మాత్రం కలిసి రాలేదు.  


అయితే సైరా మొదలు పెట్టినప్పటి నుంచి ఎన్నో అవరోధాలు దాటుకుంటూ వస్తుంది. ఈ మూవీ షూటింగ్ లో అవరోధాలు.. ఉయ్యాలవాడ కుటుంబ సభ్యుల గొడవలు ఎన్నో రకాలు ఇబ్బందులు ఎదుర్కొని..కోర్టులో క్లియరెన్స్ తీసుకొని రిలీజ్ అయ్యింది.  ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తాయి.  ఈ మూవీ కమర్షియల్ గా తీశారని..ఒక యోధుని గురించి చెప్పాల్సిన కథ చెప్పలేదని విమర్శలు వచ్చాయి.  తాజాగా సైరాకు మరో కష్టం వచ్చిపడింది.  అయితే ఇది ఇక్కడ కాదు..‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ప్రదర్శనను కెనడాలోని టొరొంటోలో నిలిపివేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ ఒంటారియోలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల కారణంగా చిత్ర ప్రదర్శనను నిలిపివేసినట్టు సమాచారం.


ఈ మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్  కిచెనెర్‌లోని ‘ల్యాండ్‌మార్క్ సినిమాస్‌’లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి ఒక్కసారిగా కత్తి తీసి తెరను చించేశాడు. అనంతరం ప్రేక్షకులపైకి పెప్పర్ స్ప్రేను వెదజల్లి పరారయ్యాడు. దీంతో వారు భయాందోళనకు గురై పరుగులు తీశారు.  విట్బీలోనూ ఇటువంటిదే మరో ఘటన జరిగింది. ‘సైరా’మూవీ ప్రదర్శిస్తున్న వేర్వేరు ప్రాంతాల్లో ఇటువంటివే మరికొన్ని ఘటనలు జరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా సినిమా ప్రదర్శనను నిలిపివేసినట్టు తెలుస్తోంది.Sye Raa Narasimha Reddy Movie;chiranjeevi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?