Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 3:55 pm IST

Menu &Sections

Search

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ కలిసి నటించిన 'ఎఫ్ 2' చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిన సంగతే.  ఈ యేడాది అత్యంత ప్రజాదరణ పొందిన తెలుగు చిత్రం ఇదే అనడంలో సందేహం లేదు. సాధారణ చిత్రంగా విడుదలై భారీ వసూళ్లను రాబట్టుకుంది.  ఇప్పటికే అనేక ప్రశంసలు సొంతం చేసుకున్న ఈ చిత్రం తాజాగా మరో గౌరవాన్ని దక్కించుకుంది.  త్వరలో గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో మెయిన్ స్ట్రీమ్ సెక్షన్ నందు ప్రదర్శించడానికి ఎంపికైన ఎకైక తెలుగు చిత్రం ఇదే.  దీంతో చిత్ర యూనిట్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది తమ పనికి దక్కిన గొప్ప బహుమానమని, ఇది గొప్ప గౌరవం లాంటిదని, మరోసారి ప్రేక్షకులకు ధన్యవాదాలని చిత్ర నిర్మాత  దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. 


ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేశ్ బాబు తో  చేస్తోన్న  'సరిలేరు నీకెవ్వరు'  సినిమా షూటింగ్   75 శాతం పూర్తి అయిందని తెలుస్తోంది. కాగా మహేష్ అప్పుడే అంత షూటింగ్ పార్ట్ ను  పూర్తి చేశాడా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఇక  మహేష్ బాబు ఎప్పుడు సెలవులు వచ్చినా తన కుటుంబంతో  విదేశాలకు వెళ్తారు.  దుబాయ్ మహేష్ బాబుకు ఇష్టమైన హాలిడే స్పాట్.  సమయం దొరికినప్పుడల్లా మహేష్  తరచూ అక్కడకి వెళ్తుంటారు.  కాగా ప్రస్తుతం  మహేష్  తన భార్య మరియు పిల్లలతో కలిసి దుబాయ్ పర్యటనకు వెళ్ళారు.   మహేష్ తిరిగి వచ్చాక,    'సరిలేరు నీకెవ్వరు'   షూటింగ్‌ను తిరిగి ప్రారంభిస్తాడట.  ఇక ఈ  సినిమాలో మహేశ్ సరసన  రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది.  అలాగే  ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో  ఓ కీలక పాత్రలో నటిస్తోంది.  మహేష్ అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని  దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.


F2 movie is the only telugu film to be selected for IFFI 2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'ఫైటర్' కోసం షూట్  ప్లాన్ చేస్తోన్న పూరి !
ప్చ్  'అర్జున్ సురవరం' పరిస్థితి ఏమిటో ?
నవంబర్ రెండో వారం నుండి కంగ‌నా ర‌నౌత్ !
'రొమాంటిక్' హీరోకి తల్లిగా  !
ప్చ్..   50 కోట్ల నష్టాల్లో  'సైరా' !
మాస్ సాంగ్ లో  బాలయ్య రెచ్చిపోతాడుగా !
కొరటాల సినిమాలో మెగాస్టార్ రోల్ అదే !
'తెనాలి రామకృష్ణ ' వచ్చేది నవంబర్ లోనే !
'ప్రతి రోజూ పండగే'లో  ఫస్ట్  గ్లింప్స్  అదిరింది !
'రొమాంటిక్'  అగ్ని ప్రమాదానికి కారణం అదే !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
న‌వంబ‌ర్ 8న 'ఇద్దరి లోకం ఒకటే' ? !
న‌వంబ‌ర్ 8న  'ఇద్దరి లోకం ఒకటే'  ?
అప్పటి హీరోల్లా  ఇప్పటి హీరోలు మారాలి !
'సైరా' స్సెషల్ షోస్.. వారికి మాత్రమే !
ఇంట్రస్టింగ్ కాంబినేషన్స్ లో  మెగాస్టార్ !
'జాన్'లో పూజా హెగ్డే  టీచరేనా  !
'జగన్' టార్గెట్  నవ రత్నాలే  !
చైతు - సాయి పల్లవి రెండో  షెడ్యూల్  పూర్తి చేశారు !
తేజ్ కెరీర్ కి  ఇక  'ప్రతి రోజు పండగే' దిక్కు !
మహేష్ కోసం  దేవి శ్రీ  అదరగొట్టేస్తున్నాడట !
మెగాస్టార్‌ వసూళ్ల ప్రభంజనం ఇంకా కొనసాగుతుంది  !
ట్రైలర్ తో రానున్న కార్తీ ఖైదీ !
రాజమౌళి రిలీజ్ డేట్ మార్చాలనుకుంటున్నాడా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.