Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 7:24 am IST

Menu &Sections

Search

‘నిశ్శబ్దం’ మాధవన్ ఫస్ట్ లుక్!

‘నిశ్శబ్దం’ మాధవన్ ఫస్ట్ లుక్!
‘నిశ్శబ్దం’ మాధవన్ ఫస్ట్ లుక్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ తన అద్భుతమైన నటనతో కోట్ల మంది అభిమానాన్ని సంపాదించిన నటి అనుష్క ‘బాహుబలి’ మొదటి పార్ట్ లో డీ గ్లామర్ పాత్రలో కనిపించింది. బాహుబలి 2 లో దేవసేన పాత్రలో మహారాణిగా తన పర్ఫామెన్స్ తో అదరగొట్టింది.  ఈ మూవీ తర్వాత లేడీ ఓరియెంటెండ్ పాత్ర ‘భాగమతి’ మూవీలో నటించింది.  ఆ సినిమా తర్వాత అనుష్క చాలా గ్యాప్ తీసుకుంది.  తాజాగా అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘నిశ్శబ్దం’ సినిమా నటిస్తుంది.  ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యింది.   

ఈ పోస్టర్ చూస్తుంటే అనుష్క మరోమారు తెలుగు ప్రేక్షకులను తన వైవిధ్యమైన నటతో మెప్పించేలా కనిపించింది. తాజాగా ఈ మూవీలో నటిస్తున్న మరో పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.  తమిళ స్టార్ నటుడు మాధవన్ ఈ మూవీలో అంథోనిగా నటిస్తున్నాడు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో, కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై.. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ కలిసి నిర్మిస్తున్నారు.  దసరా సందర్భంగా ‘నిశ్శబ్దం’ నుండి మాధవన్ లుక్ రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో ‘ఆంథొనీ’ అనే సెలెబ్రిటీ మ్యుజిషియన్‌గా కనిపించనున్నాడు. వయోలిన్ ప్లే చేస్తున్న మాధవన్ లుక్ చాలా బాగుంది. తెలుగులో ‘నిశ్శబ్దం’, మిగతా భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా కథ అమెరికాలోని సియోటల్ బ్యాక్ డ్రాప్‌లో సాగుతుంది. ఈ మూవీలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.  ‘కిల్ బిల్’ మూవీలో విలన్‌గా నటించిన మైఖేల్ మ్యూడిసన్‌తో పాటు మరికొందరు హాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పని చేశారు. అంజలి, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు తదితరులు నటించారు. నలుగురు ఇండియన్స్‌కి అమెరికా పోలీసులకు మధ్య జరిగే క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించారు.


madhavan as a anthony role
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అందాల ఆరబోతతో ఇస్మార్ట్ పోరీ!
థ్రిల్లర్ తో పాటు బూతు తలపిస్తున్న‘ఏడు చేపల కథ’ ట్రైలర్!
నా డ్రీమ్ అదే : అవిక గోర్
హాట్ హాట్ గా ‘రాజుగారి గది3’టైటిల్ సాంగ్ !
నన్ను దారుణంగా మోసం చేశారు : హీరో నిఖిల్
అంచనాలు పెంచుతున్న కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ !
చితిపై నుంచి లేచిన మనిషిని చూసి గ్రామస్తులు షాక్!
ఆ మూవీలో చిరంజీవిగా రామ్ చరణ్..?
బిగ్ బాస్ 3 : అందుకే మహేష్ ఔట్
‘రాజుగారి గది3’ లో తమన్నా అందుకే పక్కకు తప్పుకుందట!
బిగ్ బాస్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ భద్రత!
రజినీకాంత్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..అందుకేనా?
తమన్నాకి ఆ కోరిక ఇంకా తీరలేదట?
విశాల్ వివాహం అనీశారెడ్డితోనే జరుగుతుందట..కన్ఫామ్ చేశారు!
కోడి రామకృష్ణ కూతురు నిశ్చితార్థం..సెలబ్రెటీల హల్ చల్!
యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్న రజినీ!
నా పెళ్లి అలా జరగాలి : అదితిరావు హైదరి
హిమజ డ్యాన్స్ పై పున్నూ కామెంట్స్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ 3 : చిత్రాలు బహు విచిత్రాలుగా ఉన్నాయ్
విలన్ గా మారుతున్న క్రికెటర్!
‘సైరా’గా హైపర్ ఆది..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
‘ఆర్ఆర్ఆర్’మూవీ లేటెస్ట్ అప్ డేట్స్!
హీరో విజయ్ పై తమిళ దర్శకుడు సంచలన ఆరోపణ!
చీరకట్టుతో పిచ్చెక్కిస్తున్న యాంకర్!
ఆ ముద్దు సీన్ తో పోల్చకండి..!
ఆ మూవీ తీసి కష్టాలు కొనితెచ్చుకున్నా!
ఒక్క ఛాన్స్ కోసం ఎన్నో కష్టాలు పడ్డా..కన్నీరు పెట్టుకున్నా! : పాయల్ రాజ్ పూత్
భయపెడుతున్న ‘ఆవిరి’ ట్రైలర్!
సంక్రాంతి బరిలో ఆ హీరోలు ఇద్దరూ తగ్గడం లేదు?
నేగిటీవ్ పాత్రలో సమంత..?
జాలీ ఖాతాలో మరిన్ని హత్యలు..?
నా అసలు పేరు అలా మారింది : నటి జీవిత
అందమైన ప్రిన్స్ కుటుంబం..చూస్తుంటే కన్నుల సంబరం!
నటుడు శింబూపై నిర్మాత ఫిర్యాదు!
హాట్ లుక్ తో ‘నాకిదే ఫస్ట్ టైమ్’ పోస్టర్!
బిగ్ బాస్ 3 : బెల్లీడ్యాన్స్ తో పిచ్చెక్కించిన శ్రీముఖి