సాధారణంగా అభిమానులు అంటే వారిని ఇష్టపడుతుంటారు.. కొందరేమో చరిత్ర కారులను ఇష్టపడితే.. మరికొందరు రాజకీయ నాయకులను ఇష్టపడుతుంటారు. ఫ్యాషన్ అంటే ఇష్టమైన వాళ్ళు మాత్రం సినీ స్టార్స్ ను ఇష్టపడుతుంటారు. వారిలో నేను ఉండాలి. డ్రెస్సింగ్, స్టైల్, యాటిట్యూడ్ ఉండాలని చాలా మంది అనుకుంటారు. హీరోలకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టే వాళ్ళు స్టార్ హీరోలయ్యారు. 


వివరాల్లోకి వెళితే.. ఓ అభిమాని ఓ హీరో వీర్యం కావాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రచ్చ చేసింది. ఆ పోస్ట్ ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో హాట్ చర్చగా మారింది. అసలు విషయమేంటే.. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరేమో రొమాంటిక్ స్టార్ అంటే గుర్తొచ్చే స్టార్ హృతిక్.. అయన నటనతో , తన కళ్ళతో చాలా మంది అమ్మాయిల గుండెలను కొల్లగొట్టేస్తున్నారు. 



ఇకపోతే క్రిష్ నుంచి మొన్న విడుదలయిన వార్ వరకు అన్ని సినిమాలు ఆయనకు విజయాన్ని తెచ్చిపెట్టినవే. అలాంటి సినిమాలకు హీరోగా మంచి పేరును సంపాదించుకున్న హృతిక్. మొన్న విడుదల అయినా వార్ సినిమాలో తన నటనతో చాలా మంది ఫ్యాన్స్ మదిని దోచేశాడు హృతిక్.. అలా ఓ లేడీ అభిమాని హృదయాన్ని కూడా కొల్లగొట్టేసాడు. 



ఈ సినిమాలో హృతిక్ నటన మాములుగా లేదని అయన వృక్షాన్ని మరొకటి తయారు చేయాలి.. అందుకు నాకు అయన సహకరించాలి. ఆయన వీర్యం నాకు కావలి అంటూ సోషల్ మాధ్యమాల్లో షేర్ చేస్తుంది. ఆమె తమిళనాడుకు చెందిన భావన. ఆమె ఆటలను బట్టి ఆమె ప్రేమ కాస్త పిచ్చిగా మారిందని అందరు అనుకుంటున్నారు. ఇకపోతే హృతిక్‌కు ఇప్పటికే వారసులు కూడా ఉన్నారు. తన చిన్ననాటి స్నేహితురాలు సుసానేఖాన్‌ను పెళ్లాడిన హృతిక్ ఇద్దరు బిడ్డల తండ్రి కూడ అయ్యాడు. వీడిపోయారు కూడాను..


మరింత సమాచారం తెలుసుకోండి: