తెలుగులో టాప్ ప్రొడ్యూసర్ లలో ముఖ్యంగా వినిపించే పేరు దిల్ రాజ్.. ఆయన నిర్మించిన ఏ సినిమా అయినా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తో దూసుకుపోయిన సినిమాలే ఉన్నాయి. ఒక సినిమా రిలీజ్ అవ్వాలన్న కూడా దిల్ రాజ్ చెయ్యి లేనిది అది థియేటర్లలోకి వెళ్ళదు ఎందుకంటే చాలా థియేటర్లకు అయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 


ఏదైనా ఒక విషయాన్నీ ఎవరికీ చెప్పొద్దూ అంటే అది వద్దనుకున్నా కూడా అందరికి ఇట్టే తెలిసిపోతుంది. మనుషుల మనస్తత్వమే ఇంత. అయితే ఎవ్వరికి చెప్పకూడదు అంటే ఎవ్వరికి చెప్పొద్దూ. అది సీక్రెట్ అయితే మాత్రం స్ గప్ చుప్ రవ్వంత కూడా బయటకి పొక్కనివ్వకు.. అని మాత్రం ఈ సినిమాలో డైరెక్టర్ చెబుతున్నాడు. 


రాకేశ్‌ వర్రె, గార్గేయి ఎల్లాప్రగడ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు బసవ ఆశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పైఈ సినిమా తెరకెక్కుతుంది. ఇకపోతే రాకేశ్‌ వర్రె నిర్మాణంలో రూపొందిన లవ్‌స్టోరీ 'ఎవ్వరికీ చెప్పొద్దు'. శ్రీ వెంకటేశ్వరా పతాకంపై వస్తున్నా ఈ సినిమా  విడుదల కాబోతుంది. 



కథ ప్రకారం చూస్తే ఈ సినిమా మాత్రం సూపర్ అని చెప్పాలి. ఎవ్వరికి చెప్పొద్దూ అని నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్న కానీ, తన క్యాస్ట్ గురించి తెలియదు. అంటూ సాగిన ఈ టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేసారు ఆ చిత్ర యూనిట్. ఏడ్పించి నవ్వించి అందరిని అలరిస్తుంది. తప్పకుండా  అందరికి నచ్చుతుందని అంటున్నారు ఆ చిత్ర యూనిట్. ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతుంది.మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో రేపు చూడాలి..దసరా పండుగ ఈ సినిమా కాంపౌండ్ లో ఉంటుందో లేదో.. 


 



మరింత సమాచారం తెలుసుకోండి: