డాన్స్ అంటే కాళ్ళు కదిలేలా డాన్స్ లు వెయ్యడమే కాదు కావాల్సినంత క్లారిటీని కూడా ఇవ్వడం.ఆ కల అద్భుతంగా గల ఒకే ఒక ఇండియన్ హీరో హృతిక్ రోషన్.మొన్నామధ్య రిలీజ్ అయిన "వార్"మూవీ సూపర్ గా ఉండి.

హృతిక్ రేంజ్ ని మళ్ళీ ఓ స్థాయికి పెంచేసిన సినిమా అవ్వడం ఒక విశేషం అయితే హృతిక్ తో పాటు టైగర్ షరఫ్ కూడా అద్బుతంగా నటించి అందరి మెప్పు పొందిన సంగతి తెలిసిందే.ఇది ఇలా ఉంటే రీసెంట్ గా ఆ సినిమాని చూసిన ఇండియన్ మహిళా ఐపీల్ క్రీడాకారిణి తన ట్విట్టర్ ద్వారా హృతిక్ సినిమా వార్ మీద చాలా హాట్ గా స్పందించారు.హృతిక్ రోషన్ లాంటి హీరో యొక్క వీర్యం దానం చేస్తే తనలాంటి కొడుకుకి తాను జన్మనిచ్చి గొప్ప తల్లిని అవుతా అని ఆమె చేసిన ఈ వ్యాఖ్యలకు ఇప్పుడు బాలీవుడ్ మీడియా అంతా తలలు పట్టుకొని ఆలోచిస్తున్నారంట.

ఆ అమ్మడి పేరు భావన ఆమె ఓ ప్రముఖ ఐపీల్ క్రిడాకారిణి తన ఆటను మించిన ఆట వార్ మూవీ అంటూ ఆమెను ఎంతో ఇంప్రెస్ చేసింది అని అందరూ హీరోల నటనను చూస్తే నేను మాత్రం ఇద్దరి హీరో ల అందాలను,డాన్సులను చూసి ఎంజాయ్ చేసాను అని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి ఎత్తు,కండలు గల హీరోలను చూస్తుంటే త్వరగా పెళ్లి చేసుకోవాలి అనెంతలా అనిపించింది.అని ఆమె చెప్పారు.ఇప్పుడు ఆ వార్త ఆ నోటా ఈ నోటా చేరి చివరికి హృతిక్ చెవిన పడింది.దాంతో బాబు గారికి ఏమి అర్థం కాక బిత్తర చూపులు చూస్తున్నారంట. ఒక సినిమా ఇంతలా ఒక అమ్మాయి మీద ప్రభావం చేసింది అంటే నిజం గా మాములు విష్యంకాదు. అందుకే సినిమా ఒక మనిషిని మాయ చేస్తుంది.

సినిమా ఒక ఆదర్శం,సినిమా ఒక రంగుల ప్రపంచం అంటే ఇదేనేమో అనెంతలా ఆ ట్విట్టర్ వైరల్ అయ్యింది. అసలు వీర్యాన్ని దానం అడగటం ఏంటిరా బాబు అని ప్రజలంతా నివ్వెర పోతున్నారంట. ఇంక వార్ సినిమా ఎన్ని ఎన్ని అద్బుతాలు చెయ్యనుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: