Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 4:53 am IST

Menu &Sections

Search

రాజ్ తరుణ్, శాలినీ పాండేకి ‘ఇద్దరిలోకం ఒకటే’ కలిసి వచ్చేనా..!

రాజ్ తరుణ్, శాలినీ పాండేకి ‘ఇద్దరిలోకం ఒకటే’ కలిసి వచ్చేనా..!
రాజ్ తరుణ్, శాలినీ పాండేకి ‘ఇద్దరిలోకం ఒకటే’ కలిసి వచ్చేనా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో చాలా మంది దర్శకులు కావాలని వచ్చి హీరోలుగా మారిన సంఘటనలు ఉన్నాయి.  రవితేజ, నాని టాలీవుడ్ లోకి అసిస్టెంట్ డైరెక్టర్లుగా వచ్చారు..లక్కితో నటులుగా మారారు.  ఇదే బాటలో ‘ఉయ్యాలజంపాల’ సినిమాతో హీరోగా మారాడు రాజ్ తరుణ్.  మొదట చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కి డైరెక్ట్ చేసిన రాజ్ తరుణ్ తర్వాత ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోగా మారాడు. అదృష్టం బాగుండి తదుపరి సినిమా సినిమా చూపిస్త మావ, కుమార్ ఎఫ్ 21, ఈడోరకం ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఇలా కొన్ని సినిమాలు మంచి సక్సెస్ అందించాయి. 
iddari lokam okate movie first look launch
గత ఏడాది లవర్ సినిమాతో వచ్చినా అది హిట్ టాక్ తెచ్చుకోలేపోయింది. తాజాగా దిల్ రాజు సమర్పణలో..రాజ్ తరుణ్, షాలినీ పాండే జంటగా నటించిన ‘ఇద్దరిలోకం ఒకటే’  (యూ ఆర్ మై హార్ట్ బీట్) ట్యాగ్ లైన్. జి.ఆర్.కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.  దసరా సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మిక్కీ జే మేయర్‌ సంగీత మందిస్తున్నారు. అభిమానులకు దసరా కానుకగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది.

ప్రస్తుతం ఈ  మూవీకి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ చూపరులను తెగ ఆకట్టుకుంటోంది. ఇక రాజ్‌ తరుణ్‌కు ‘కుమారి 21 ఎఫ్‌’తర్వాత ఆ స్థాయి విజయం అందుకోలేక చాలా ఇబ్బందులు పడ్డాడు.  సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న రాజ్ తరుణ్, ఈ సినిమా తనకి బ్రేక్ ఇస్తుందనే హోప్‌తో ఉన్నాడు. కెమెరా : సమీర్ రెడ్డి, ఎడిటింగ్ : తమ్మిరాజు, మ్యూజిక్ : మిక్కీ జె.మేయర్, మాటలు : అబ్బూరి రవి, సహ నిర్మాతలు : హర్షిత్ రెడ్డి - బెక్కెం వేణుగోపాల్.


iddari lokam okate movie first look launch
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?
వైసీపీ కార్యకర్త దారుణ హత్య..ఎందుకో తెలిస్తే షాక్!
బిగ్ బాస్ 3 : శివజ్యోతిపై వరుణ్ ఫైర్..!
ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను : పరుచూరి గోపాలకృష్ణ
ఫోన్ చేసినందుకు నీచంగా తిట్టాడు : గెటప్ శీను
పూరికి షాక్..రొమాంటిక్ సెట్లో అగ్నిప్రమాదం...!
నాన్న గారి కల నెరవేరుస్తా : సీఎం జగన్
15 ఏళ్ల తరువాత కృష్ణవంశి దర్శకత్వంలో రమ్యకృష్ణ!
పెద్ద హీరోలతో సినిమాలు అందుకే తీయలేదు : డైరెక్టర్ రవిబాబు