తొలి సినిమాతో ఫ్లాప్‌.. రెండో సినిమా కూడా ఫ్లాప్‌. అయినా, ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. బాలీవుడ్ నుంచి దిగి వ‌చ్చిన ఈ అమ్మ‌డికి మూడో సినిమాతో మంచి హిట్టు ప‌డింది. ఇక అక్క‌డ నుంచి ఎక్క‌డా ఆగ‌డం లేదు. మ‌రో వైపు కోలీవుడ్లో కూడా మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. బాలీవుడ్‌లోనూ ఆమెకు ఛాన్సుల ప‌రంగా లోటేం లేదు. అయితే ఈ మ‌ధ్య ఏమైందో గాని మ‌రీ రెచ్చిపోయి ఓపెన్‌గానే అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసేస్తోంది. ప‌లు ఈవెంట్స్‌ల‌లో సైతం ‘వ్యాంప్‌’ తరహా వేషాలేస్తోంది. ఇది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.


డ్రెస్సింగ్‌ సెన్స్‌ విషయంలో ఈ అమ్మ‌డి మీద ముందు నుంచి బ్యాడ్ కామెంట్సే ఉన్నాయి. ప‌బ్లిక్ ఈవెంట్స్‌కు వ‌చ్చిన‌ప్పుడు కూడా ఒళ్ల‌ను స‌గం క‌ప్పుకుని మాత్ర‌మే వ‌స్తుంద‌ని.. మ‌రీ క్లీవేజ్ భీభ‌త్సంగా చూపించేస్తోంద‌న్న టాక్ ఉండ‌నే ఉంది. ఫేస్‌లో క్యూట్‌నెస్‌.. యాక్టింగ్‌ టాలెంట్‌.. అన్నిటికీ మించి డాన్సింగ్‌ టాలెంట్‌.. వీటి కారణంగా ఆమెకు సక్సెస్‌, ఫెయిల్యూర్‌కి అతీతంగా అవ‌కాశాలొస్తున్నాయి.


ఇక ఇటీవ‌ల సూప‌ర్ స్టార్ హీరోతో ఓ హిట్టు కొట్టాక వ‌రుస‌గా ఛాన్సులు వ‌స్తున్నాయ‌ని.. మ‌రి జుగుస్సాక‌రంగా రెచ్చిపోయి అందాలు ఆర‌బోసేస్తోంది. చూసుకున్నోడికి చూసుకున్నంత మీ ఇష్టం వ‌చ్చిన‌ట్టు చూసుకోండ‌ని మ‌రీ ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చేస్తోంది. ఈ అతి ప్ర‌ద‌ర్శ‌న వ‌ల్లే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఆమెపై బ్యాడ్ కామెంట్లు ప‌డుతున్నాయి.

ఆమె అందాలు చూపించినంత వ‌ర‌కు చూసి ఎంజాయ్ చేస్తోన్న వారేమో గాని.. అటు సోష‌ల్ మీడియాలో న్యూట్ర‌ల్ జ‌నాలు మాత్రం తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు.
తాజాగా ఓ ఈవెంట్‌లో అమ్మడి క్లీవేజ్‌ సొగసులు చూసి.. అంతా షాకయ్యారు. మరీ ఇంత జుగుప్సాకరమా.? అని చెవులు కొరుక్కుంటున్నారు. మ‌రి క్రేజీ హీరోయిన్ ముద్ర ప‌డ‌డంతో ఇప్ప‌ట‌కీ అయినా ఈ అమ్మ‌డు మారుతుందేమో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: