మెగాస్టార్ చిరంజీవి నటించిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నమరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరక్కేక్కిన సినిమా సైరా. చిరంజీవి కథానాయకుడుగా, నయనతార జోడిగా వచ్చిన ఈ సినిమాలో చాలా మంది ప్రముఖులు కూడా ఇందులో నటించారు. ఆ సినిమా గాంధీ జయంతి సందర్బంగా రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయినా మొదటి రోజే మిశ్రమ టాక్ తో దూసుకుపోతుంది.


కానీ, ఈ సినిమా బాగుందని కొందరు అనడంతో సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దర్శకుడు సురెనర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రామ్ చరణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అమిత్ త్రివేది ఈ సినిమాకు చక్కటి సంగీతాన్ని సమకూర్చాడు. మూవీ బ్రాండ్ ఫెయిల్ అయినా కూడా లోకల్ మార్కెట్స్‌లో మాత్రం సైరా హవా ఒక్కటే నడుస్తుంది.


ప్రస్తుతం థియేటర్లలో ఒక్క సైరా సినిమా తప్ప మారె సినిమా మార్కెట్లో రాలేదు కాబట్టి ఈ సినిమాకు డిమాండ్ బాగానే ఉంది సినిమా హిట్ కాకపోయినా దసరా కలెక్షన్స్ మాములుగా రాబట్టలేదు . దానితో సినిమాకు బాగా పేరు కూడా వచ్చిందనే చెప్పాలి.డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ సినిమా గురించి తన మనసులో మాటలను పంచుకోవడానికి చిరంజీవి, రామ్ చరణ్‌లతో ఒక వీడియో ఇంటర్వ్యూ నిర్వహించారు.



ఇకపోతే  నాకు సినిమాను తెరకెక్కించడం.. నాకు చాలా ఇష్టం. అలాంటిది సైరా సినిమాకు చేద్దామనుకున్న కానీ అంత పెద్ద ప్రాజెక్టు నేను చేయలేను.. అందరి యాక్టర్స్ ను నేను హేండిల్ చేయలేనని సురేందర్ రెడ్డిని ఎంచుకున్నాను. సినిమాను తెరకెక్కించడం అంటే నాకిష్టం. ఒకరు టేక్ యాక్షన్ నాకు చెప్పడం కన్నా నేను ఒకరి నా స్టయిల్లో చెప్పడం అనేది నా కోరిక. కనీసం చెర్రీ సినిమానైనా చేస్తానో లేదో చూడాలి.. అంటూ చిరు తన మనుసులో మాట బయట పెట్టారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: