Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 3:35 pm IST

Menu &Sections

Search

మరి ఈ సారైనా సక్సెస్ అవుతాడా ?

మరి ఈ సారైనా సక్సెస్ అవుతాడా ?
మరి ఈ సారైనా సక్సెస్ అవుతాడా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సెన్సేషనల్ హీరో  'విజయ్ దేవరకొండ' కేవలం తన యాక్టింగ్ అండ్ ఆటిట్యూడ్ తోనే స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నాడు. అయితే  ఈ సెన్సేషనల్ హీరో తమ్ముడిగా 'దొరసాని'తో  హీరోగా ఎంట్రీ ఇచ్చిన  'ఆనంద్ దేవరకొండ' కనీస స్థాయిలోనైనా మెప్పించలేకపోయాడు.  బలమైన నేపథ్యంలో  భావేద్వేగమైన ప్రేమ కథతో తెరకెక్కిన దొరసాని సినిమాలో పూర్తిగా తేలిపోయాడు. అయితే ఆనంద్ మాత్రం ప్రస్తుతం రెండవ సినిమా చేస్తూనే.. మూడవ సినిమాకు కూడా సైన్ చేశాడు.  కాన్సెప్ట్ బేస్డ్ కథగా ఉంటుందట.  షార్ట్ ఫిలిం మేకర్ దామోదర అట్టాడ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.  ఈ సినిమా గురించి ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ ప్రాజెక్ట్ పట్ల తాను చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నానని, అందులో పాత్ర తనకు ఛాలెంజింగ్‌గా ఉండబోతుందని చెప్పుకొచ్చాడు.  టాంగా ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్ పై విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  


వీరు కూడా గతంలో దామోదర చెప్పిన స్క్రిప్ట్, నరేషన్ నచ్చే సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చామని, హీరో పాత్రలో భిన్న కోణాలు ఉంటాయని చెప్పుకొచ్చారు.  మొత్తానికి ఆనంద్ ఏదో భిన్నమైన కథనే చేయబోతున్నాడన్నమాట.  అయితే మొదటి సినిమాలో ఆనంద్ దేవరకొండకి  తన పాత్రలో  మంచి ఎమోషన్ని పండించే అవకాశం పుష్కలంగా ఉన్నప్పటికీ..  ఆనంద్ మాత్రం మాట్లాడితే పళ్ళు మొత్తం కనబడేలా ఇకిలించడం తప్పితే..  పెద్దగా సినిమాలో నటించంది కూడా ఏమి లేదు.  బలమైన ఎమోషనల్ సన్నివేశాల్లోనైనా  మంచి బరువైన ఎక్స్ ప్రెషన్స్ పెడతాడేమోనని  మనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తే...  బ్లాంక్ పేస్ తో  సింగిల్ రియాక్షన్ తో సరిపట్టేశాడు. పోనీ యాక్టింగ్ పరంగా తేలిపోతే..  డాన్స్ పరంగా వీక్ మొమెంట్స్ తో బలం లేదనిపిస్తాడు.   డైలాగుల మీనింగ్ కు తగ్గట్లు ఎక్స్ ప్రెషన్స్ పలికించాడా అంటే.. ఆ విషయంలో అయితే మరీ ఘోరం.  సీరియస్ డైలాగ్ కి  సాఫ్ట్ ఎక్స్ ప్రెషన్ పెడతాడు, సాఫ్ట్ ఎక్స్ ప్రెషన్ పెట్టే చోట  సీరియస్ లుక్ ఇస్తాడు.  


సరే కనీసం  ఏడుపు సన్నివేశాల్లో అన్నా  పేస్ ను ఎమోషనల్ గా పెడతాడు అనుకుంటే.. అది ఎమోషనో.. మోషనో  అర్ధం కానీ పరిస్ధితి.  ఏ మాత్రం కష్టపడకుండానే తన అన్నయ్య సపోర్ట్ తో వచ్చిన  ఈ విలువైన అవకాశాన్ని  ఆనంద్ దేవరకొండ అస్సలు  సద్వినియోగ పరుచుకోలేకపోయాడు. మరి ఇప్పుడు చేయబోతున్న సినిమాలతోనైనా ఆనంద్ యాక్టర్ గా సక్సెస్ అవుతాడేమో చూడాలి.  


young hero  Anand Deveralonda super excited about his next  films    
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'ఫైటర్' కోసం షూట్  ప్లాన్ చేస్తోన్న పూరి !
ప్చ్  'అర్జున్ సురవరం' పరిస్థితి ఏమిటో ?
నవంబర్ రెండో వారం నుండి కంగ‌నా ర‌నౌత్ !
'రొమాంటిక్' హీరోకి తల్లిగా  !
ప్చ్..   50 కోట్ల నష్టాల్లో  'సైరా' !
మాస్ సాంగ్ లో  బాలయ్య రెచ్చిపోతాడుగా !
కొరటాల సినిమాలో మెగాస్టార్ రోల్ అదే !
'తెనాలి రామకృష్ణ ' వచ్చేది నవంబర్ లోనే !
'ప్రతి రోజూ పండగే'లో  ఫస్ట్  గ్లింప్స్  అదిరింది !
'రొమాంటిక్'  అగ్ని ప్రమాదానికి కారణం అదే !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
న‌వంబ‌ర్ 8న 'ఇద్దరి లోకం ఒకటే' ? !
న‌వంబ‌ర్ 8న  'ఇద్దరి లోకం ఒకటే'  ?
అప్పటి హీరోల్లా  ఇప్పటి హీరోలు మారాలి !
'సైరా' స్సెషల్ షోస్.. వారికి మాత్రమే !
ఇంట్రస్టింగ్ కాంబినేషన్స్ లో  మెగాస్టార్ !
'జాన్'లో పూజా హెగ్డే  టీచరేనా  !
'జగన్' టార్గెట్  నవ రత్నాలే  !
చైతు - సాయి పల్లవి రెండో  షెడ్యూల్  పూర్తి చేశారు !
తేజ్ కెరీర్ కి  ఇక  'ప్రతి రోజు పండగే' దిక్కు !
మహేష్ కోసం  దేవి శ్రీ  అదరగొట్టేస్తున్నాడట !
మెగాస్టార్‌ వసూళ్ల ప్రభంజనం ఇంకా కొనసాగుతుంది  !
ట్రైలర్ తో రానున్న కార్తీ ఖైదీ !
రాజమౌళి రిలీజ్ డేట్ మార్చాలనుకుంటున్నాడా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.