Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 4:08 pm IST

Menu &Sections

Search

ఎన్టీఆర్ పూర్తి చేసేస్తున్నాడు  మరి హీరోయిన్ ?

ఎన్టీఆర్ పూర్తి చేసేస్తున్నాడు  మరి హీరోయిన్ ?
ఎన్టీఆర్ పూర్తి చేసేస్తున్నాడు  మరి హీరోయిన్ ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా  దర్శక ధీరుడు  రాజమౌళి దర్శకత్వంలో   రాబోతున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'.అయితే  సైరా  ప్రొమోషన్స్ లో చరణ్ బిజీగా ఉండగా..  ఈ లోపు  రాజమౌళి ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాల చిత్రీకరించారు.  ఇక ఇప్పుడు  చరణ్ కాంబినేషన్ లో రానున్న కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి రాజమౌళి ప్లాన్ చేశారట. ఇక చరణ్ సరసన అలియా భట్ నటిస్తుంది.  వీరి మధ్య వచ్చే లవ్ సీన్స్ చాల బాగుంటాయి అట. చరణ్ రాకతో ఎన్టీఆర్ కి రాజమౌళి విరామం ఇచ్చారు.  అయితే ఈ చిత్రంలో  ఎన్టీఆర్ సరసన ఇద్దరూ హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికీ మొదటి హీరోయిన్ గా ఓ విదేశీ భామను ఫైనల్ చేశాడు రాజమౌళి.  అయితే ఆమె గురించి ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక  రెండో హీరోయిన్ పాత్ర కూడా ఉందట. సినిమాలో ఓ గిరిజన యువతి  ఎన్టీఆర్ పాత్రను ప్రేమిస్తోందట.  ఆ పాత్రలోనే  ఓ బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోనున్నారని తెలుస్తోంది.  

గతంలో ఇదే పాత్రలో నిత్యా మీనన్ ను తీసుకోవాలనుకున్నారు. కానీ జక్కన్న చివరికీ హిందీ భామ వైపే మొగ్గు చూపాడు. అయితే ఆ హిందీ హీరోయిన్ ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో డైలాగ్ లు  చాలా బాగుంటాయని..  సినిమాలో    ప్రధాన హైలెట్స్ లో డైలాగ్ లు కూడా  హైలెట్ అవ్వనున్నాయని తెలుస్తోంది.  ముఖ్యంగా  తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా కొత్తగా ఉంటాయట.  ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.  ధృడంగా ఉండే  కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ మరోసారి లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. 

 కాగా సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు.  డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.  జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.  కాగా  'బాహుబలి' తరవాత   రాజమౌళి  చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. 


ram charan joins and jr  ntr vacates from RRR movie shoots 
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'ఫైటర్' కోసం షూట్  ప్లాన్ చేస్తోన్న పూరి !
ప్చ్  'అర్జున్ సురవరం' పరిస్థితి ఏమిటో ?
నవంబర్ రెండో వారం నుండి కంగ‌నా ర‌నౌత్ !
'రొమాంటిక్' హీరోకి తల్లిగా  !
ప్చ్..   50 కోట్ల నష్టాల్లో  'సైరా' !
మాస్ సాంగ్ లో  బాలయ్య రెచ్చిపోతాడుగా !
కొరటాల సినిమాలో మెగాస్టార్ రోల్ అదే !
'తెనాలి రామకృష్ణ ' వచ్చేది నవంబర్ లోనే !
'ప్రతి రోజూ పండగే'లో  ఫస్ట్  గ్లింప్స్  అదిరింది !
'రొమాంటిక్'  అగ్ని ప్రమాదానికి కారణం అదే !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
న‌వంబ‌ర్ 8న 'ఇద్దరి లోకం ఒకటే' ? !
న‌వంబ‌ర్ 8న  'ఇద్దరి లోకం ఒకటే'  ?
అప్పటి హీరోల్లా  ఇప్పటి హీరోలు మారాలి !
'సైరా' స్సెషల్ షోస్.. వారికి మాత్రమే !
ఇంట్రస్టింగ్ కాంబినేషన్స్ లో  మెగాస్టార్ !
'జాన్'లో పూజా హెగ్డే  టీచరేనా  !
'జగన్' టార్గెట్  నవ రత్నాలే  !
చైతు - సాయి పల్లవి రెండో  షెడ్యూల్  పూర్తి చేశారు !
తేజ్ కెరీర్ కి  ఇక  'ప్రతి రోజు పండగే' దిక్కు !
మహేష్ కోసం  దేవి శ్రీ  అదరగొట్టేస్తున్నాడట !
మెగాస్టార్‌ వసూళ్ల ప్రభంజనం ఇంకా కొనసాగుతుంది  !
ట్రైలర్ తో రానున్న కార్తీ ఖైదీ !
రాజమౌళి రిలీజ్ డేట్ మార్చాలనుకుంటున్నాడా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.