తెలుగులో ఆమె సినిమా వచ్చింది. పాత సినిమా కాదండి కొత్త సినిమా.. అమలాపాల్ నటించిన తాజా చిత్రం.. ఈ సినిమాలో ఆమె నగ్నంగా నటించింది. తమిళ్లో ఈ సినిమా బాగా హిట్ అయింది తెలుగులో మాత్రం ఈమె కొంచం ఎక్కువగా కామెంట్లను అందుకుంది. ఆమె ఆ సినిమాలో చేసిన సాహసనికి సినీ ఇండస్ట్రీ మొత్తం ఆమెకు ఫిదా అయిందనే చెప్పాలి. 


ఆమె చేసిన పనికి చాలా మంది కొందరు పొగిడితే, మరికొందరు మాటలతో దూషించారు. సెట్‌లో క్లీవేజ్ షోలు, రొమాంటిక్ సీన్లలో నటించడానికే నటీమణులు కాస్త ఇబ్బంది పడుతుంటారు.ఆ సినిమా కోసం అమలా అరగంట పాటుగా ఒంటిమీద ఏమి లేకుండా దాదాపుగా ఒక అరగంట పాటుగా బట్టలు లేకుండా ఉంది . దానితో ఆమె ఏ క్యారక్టర్ అయినా చేస్తుందని అంటున్నారు. 


ఇప్పటివరకు ఏ హీరోయిన్ చేయలేనంతగా ఆమె చేసింది. ఇంట్రో టీజర్ అందరిని షాక్ కి గురిచేసింది. కంటెంట్ ఉందన్న ధైర్యంతో అమలా పాల్ ఈ సాహసం చేసింది. ఇకపోతే ఆ సినిమా చాలా  బాగుందని సినీ తారల్లో సమంతతో పాటుగా బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ కూడా అమలపై ప్రశంసల వర్షం కురిపించారు. చాల బోల్డ్ గా ఉన్నా కూడా బ్యూటిఫుల్ గా ఉందని కరన్ వెల్లడించారు. 


ఇకపోతే ఈయన హిందీలో బాగా పాపులర్ అయిన కొన్ని వెబ్ సిరీస్ లను తెలుగులో తెరకెక్కించాలని అనుకున్నారు.ఆమె సినిమాతో ఆమె బాగా నటించిందని అన్నారు. ఆమె ఈ సిరీస్ కి బాగా సెట్ అవుతుందని అయన అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే లస్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్‌లో అమలను తీసుకోవాలని చిత్ర యూనిట్  అనుకుంటున్నారు. అన్ని కనుక సరిగ్గా కనుక జరిగితే నందిని రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: