Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 22, 2019 | Last Updated 9:27 am IST

Menu &Sections

Search

అందుకే అవకాశాలు కోల్పోయాను అంటున్న శ్రుతి హాసన్ !

అందుకే అవకాశాలు కోల్పోయాను అంటున్న శ్రుతి హాసన్ !
అందుకే అవకాశాలు కోల్పోయాను అంటున్న శ్రుతి హాసన్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

దక్షిణాది సినిమా రంగంలో మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుని అద్భుతంగా కెరియర్ ని రాణించిన శృతిహాసన్ దక్షిణాది సినిమా రంగంలో ఉన్న పెద్ద పెద్ద స్టార్ హీరోలందరితో కలసి నటించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో సౌత్ కన్నా ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీ పై దృష్టి పెట్టినా శృతిహాసన్..అక్కడ కూడా సక్సెస్ ఫుల్ గా వరుస విజయాలు సాధించింది. ఇటువంటి నేపథ్యంలో గత కొంత కాలం నుండి సినిమా ఇండస్ట్రీ కి దూరంగా ఉంటూ అవకాశాలు రాబట్టుకోవడంలో తగ్గుముఖం పట్టిన శృతిహాసన్ తాజాగా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు అవకాశాలు ఎందుకు తగ్గాయి వంటి అనేక విషయాలపై వ్యక్తిగత విషయాలు అనేకమైనవి ఇంటర్వ్యూలో తెలిపింది. సాధారణంగా స్టార్ హీరోయిన్లు ఇంటర్వ్యూలలో తమ పర్సనల్ లైఫ్ విషయాల గురించి పెద్దగా ఏమీ బయటకు చెప్పరు.


కానీ ఇంటర్వ్యూ లో శృతిహాసన్ చాలా ఓపెన్ గా మాట్లాడటంతో శృతిహాసన్ చేసిన వ్యాఖ్యలు సౌత్ లోనూ ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. విషయంలోకి వెళితే చాలా కాలం నుండి తాను మద్యానికి బానిసై నట్లు శృతిహాసన్ చెప్పుకొచ్చింది. దానివల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా తలెతాయి అని శృతిహాసన్ తెలిపింది. కానీ ఈ మధ్యనే గత ఏడాది నుండి మద్యాన్ని పూర్తిగా పక్కన పెట్టడం జరిగిందని శృతిహాసన్ చెప్పుకొచ్చింది. ఇక మళ్లీ దాని జోలికి పోనని చెప్పుకొచ్చింది. సాధారణంగా సినీ తారలు తమ బలహీనతలు, దురలవాట్ల గురించి బయటకి చెప్పుకోరు.


మీడియాలో ఆ తరహా వార్తలు వచ్చినా కానీ పుకార్లని కొట్టిపారేస్తారు. కానీ శ్రుతిహాసన్ తనకున్న చెడ్డ అలవాటు గురించి ధైర్యంగా చెప్పి తన ప్రత్యేకత చాటుకుంది. అంతేకాకుండా తన లవ్ ఫెయిల్యూర్ గురించి కూడా చెప్పుకొచ్చింది లండన్ కి చెందిన మైకేల్ అనే వ్యక్తితో ప్రేమలో పడినట్లు డేటింగ్ కూడా చేసినట్లు తెలిపింది. కానీ మైకేల్ తో లవ్ ఫెయిల్యూర్ అయ్యాక జీవితం చాలా నేర్పింది అని అనుభవాన్ని ఇచ్చిందని శృతిహాసన్ ఇంటర్వ్యూలో తెలిపింది.shruthi hassan sensational comments on her personal life..!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వివాదంలో ఇరుక్కున్న రాజమౌళి 'RRR' సినిమా..?
డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి హెల్ప్ చేయండి రజినీకాంత్ ఫ్యాన్స్ కి పిలుపు..!
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఇద్దరమ్మాయిలతో హీరొయిన్ క్యాథరిన్ ట్రెసా..!
ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అవుతున్న అల్లు అర్జున్..!
బిగ్ బాస్ హౌస్ నుండి వితిక వెళ్లిపోవడంతో గుక్కపెట్టి ఏడ్చిన వరుణ్ సందేశ్..!
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
మెగాస్టార్ చిరంజీవి తో అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
బిగ్ బాస్ సీజన్ 3 షో పై షాకింగ్ కామెంట్స్ చేసిన శివ బాలాజీ..!
తెలుగులో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్న "సామజవరగమన" సాంగ్!
బాలీవుడ్ ఇండస్ట్రీలో దక్షిణాది దర్శకులకు పెరుగుతున్న డిమాండ్!
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
దొరక్క దొరక్క దొరికిన వితిక హౌస్ నుండి పంపిస్తాం అంటున్న నెటిజెన్స్!
ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రామ్..?
టెలివిజన్ రంగంలో ఆ రికార్డును అందుకోలేక పోయిన మహేష్ బాబు..?
RRR టైటిల్ అనౌన్స్ మెంట్..?
ఆరోజు బాలకృష్ణ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ వెక్కివెక్కి ఏడ్చారు..!
కామెడీ ని గట్టిగా టార్గెట్ చేసి చిరంజీవిని చూపించబోతున్న కొరటాల..?
భారతీయుడు-2 లో యాక్షన్ సీన్ కోసం 40 కోట్లు..?
బరితెగించిన సదా వేశ్య పాత్రలో..!
తమిళ స్టోరీ నమ్ముకున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్..!
సాహో ప్రొడ్యూసర్స్ పై కేస్..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ సుమ వీడియో..!
విజయ్ దేవరకొండ మరియు తన గురించి వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చిన అనసూయ..!
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తిని పెంచుతున్న చిరంజీవి!
About the author

Kranthi is an independent writer and campaigner.