ఇక మొదటి సినిమాతోనే బాలీవుడ్ లో కూడా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన సందీప్ కు తాజాగామరో అవకాశం వరించింది. కబీర్ సింగ్ నిర్మాతలు భూషణ్ కుమార్ , మురాద్ కేతాని లు కలిసి సందీప్ రెడ్డి డైరెక్షన్ లో మరో సినిమా నిర్మించేందుకు రెడీ అయ్యారు. క్రైమ్ డ్రామా నేపథ్యం లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ కూడా ఓ నిర్మాత గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని కొద్దీ సేపటి క్రితం సోషల్ మీడియా ద్వారా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో రన్బీర్ కపూర్ హీరోగా నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.