కుర్ర కారుని కట్టి పడేసే అందాన్ని పంచాలంటే అది అంత సామాన్యమైన విషయం కాదు. అలాంటింది బెడ్ రూమ్‌లో అర్థనగ్నంగా ప్రియాంక చోప్రా.

ఆ హీరోతో కలిసిన బెడ్ రూమ్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ హీరోతో బెడ్ రూమ్‌లో అర్థనగ్నంగా ప్రియాంక చోప్రా గడపడం ఈ వీడియోలో కనిపిస్తోంది. బాలీవుడ్, హాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచతమైన ప్రియాంక.బెడ్రూమ్ సీన్స్‌లో ఫుల్లుగా రెచ్చిపోయింది.ఇంతకీ ఈ వీడియో ఎక్కడిది? సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడానికి కారణాలేంటి? వివరాల్లోకి పోతే.

అందుకోసం దేనికైనా సిద్దమే రంగుల ప్రపంచంలో అన్నీ కామనే అంటూ వాస్తవాలకు దగ్గరగా సీన్స్ క్రియేట్ చేస్తే తప్ప ప్రేక్షకుల ఆదరణ లభించడం లేదు. అందుకే కథ డిమాండ్ చేస్తే ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధమవుతున్నారు హీరో హీరోయిన్లు. ప్రియాంక చోప్రా కూడా ఇదే చేస్తోంది. హాలీవుడ్ సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయనే సంగతి తెలిసిందే. అలంటి ఓ సీన్ చేసింది ప్రియాంక చోప్రా. ది స్కై ఈజ్ పింక్ నిక్ జోనాస్ తో పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ప్రియాంక చోప్రా. ప్రస్తుతం 'ది స్కై ఈజ్ పింక్' అనే సినిమాలో నటిస్తోంది. అక్టోబర్ 11 వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి ఓ హాట్ సీన్ లీక్ అయింది. అది కూడా బెడ్ రూమ్ సీన్ కావడంతో వెంటనే వైరల్ అయింది. ఇందులో హీరో ఫర్హాన్ అక్తర్‌తో ప్రియాంక రెచ్చిపోతున్న సీన్స్ చూసి షాక్ అవుతున్నారు జనం. నెటిజన్స్ ట్రోలింగ్ తో పాపం ప్రియాంక ఫర్హాన్ అక్తర్‌తో ఈ బెడ్ రూమ్ సీన్ చూసి పెళ్లయ్యాక కూడా ఈ స్థాయిలో రెచ్చిపోతుందేంటి అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఈ సీన్ పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు సినిమాల్లో ఇలాంటివి కామనే అంటుంటే ఇంకొందరు మాత్రం ఎంత సినిమా అయినా ఓ స్టార్ హీరోయిన్ ఈ స్థాయిలో బెడ్ రూమ్ సీన్ చేయడం అవసరమా? అని కామెంట్స్ చేస్తున్నారు.ప్రియాంక చోప్రా ఇంకెన్ని ఇలాంటి హాట్ హాట్ సన్నివేశాలు చెయ్యనుందో వేచి చూద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: