Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 22, 2019 | Last Updated 6:46 pm IST

Menu &Sections

Search

నటుడు సిద్ధార్థ్ వాడుకున్నాడు.. అయితే ఏంటి?

నటుడు సిద్ధార్థ్ వాడుకున్నాడు.. అయితే ఏంటి?
నటుడు సిద్ధార్థ్ వాడుకున్నాడు.. అయితే ఏంటి?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
హీరోయిన్ కేథరిన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. 2012లో ఉపేంద్ర సరసన గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన కేథరీన్ ఆ సినిమాతో మంచి గుర్తింపును సాధించింది. 2013 లో కేథరీన్ వరుణ్ సందేశ్ సరసన చమ్మక్ చల్లో సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది. ఆ సినిమా విఫలమైనా కేథరీన్ కు మంచి గుర్తింపు వచ్చింది. విమర్శకులు కూడా ఆమె నటన, అందచందాలే ఆ సినిమాకున్న ఏకైక మంచి అంశంగా అభివర్ణించారు. ప్రస్తుతం కేథరీన్ నానీ సరసన పైసా, అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో అనే తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆమె క్యారెక్టర్ ప్రతి సినిమాలోను అదుర్సే. దగ్గుబాటి రానాతో ఆమె పండించిన సీన్లు యువప్రేక్షకులను బాగా అలరించింది. ఆ తరువాత ఆమె నటించిన సినిమాల్లోని హాట్ సీన్లు ప్రేక్షకులను ఆమెకు మరింత దగ్గర చేశాయి.


అయితే ఆమె తాజాగా నటించిన సినిమా వదలడు. ఆ సినిమాలో హీరో సిద్థార్థ్. తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదలవుతోంది. అయితే ఈ మధ్య కేథరిన్ కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేసింది. సిద్ధార్థ్ సహజ నటుడు. అతనితో నటించినంతసేపు కొత్తగా అనిపిస్తుంటుంది.


సహజంగా నటిస్తూ మనల్ని అలాగే నటించేలా చేస్తాడు. అందుకే సిద్థార్థ్‌కు నేను పెద్ద ఫ్యాన్. సిద్థార్థ్ హీరోయిన్లతో అసభ్యంగా ప్రవర్తిస్తారని పరిశ్రమలో కొంతమంది హీరోయిన్లు పుకార్లు పుట్టించారు. అందులో ఎంతమాత్రం నిజం లేదు. నన్ను వాడుకున్నాడు. వాడటమంటే సినిమా పరంగా యాక్టింగ్ చేయడం.. నేను అలా చెబితే వారికి నాకు ఏం వ్యత్యాసం ఉంటుంది.


ఒక హీరోను డామేజ్ చేయడానికి కొంతమంది హీరోయిన్లు ఇలా చేయడం బాధనిపిస్తోంది. ఇలాంటివి మానుకోండి అంటోంది కేథరిన్. సిద్థార్థ్‌కు ఈమధ్య కాలంలో సినిమాలు తగ్గిపోయాయి. లేకలేక ఒక సినిమా అవకాశం వస్తే కేథరిన్‌ను ఆ సినిమాలో సిద్థార్థ్ బాగా వాడేశాడంటూ ప్రచారం జరగడంతో ఆమె ఈ విధంగా స్పందించింది.


catherine tresa on siddharth about vadaladu movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
శీతాకాలం ... వచ్చే వ్యాధులు ... జాగ్రత్త సుమా ...
జూనియర్‌ ఎన్టీఆర్‌తో కాదు లోకేష్‌తో పోటీ..
వృద్దుడి మూత్రకోశంలో కేజీ రాళ్లు
ఆంధ్ర ప్రదేశ్ లో పారిశుధ్య కార్మికుల మూడు రోజుల సమ్మెకు సిద్ధం
ఇక కంగన నగ్న ప్రదర్శన, అమలను మించిపోతుందా?
పోలో ఇంటర్నేషనల్ బ్యూటీ పీజెంట్ లో విజేత
ఈ ఏడాది రికార్డులు బద్దలు కొట్టిన ‘వార్‌’
మహేష్‌ సినిమా కోసం... ‘ప్రత్యేక’ కసరత్తులు
అందమైన జుట్టు కోసం ఇలా చేయండి...
రూ. 10వేలకు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం...!
మహిళలు మిమ్మల్ని మీరు సంరక్షించుకోండి ఇలా...
ఫ్రంట్ పేజీలను నల్లరంగుతో నింపేసిన... ప్రింట్ మీడియా..!
జగన్ కి మరొక ప్రశంస ....!!!
17వ రోజుకు చేరిన ఆందోళనలు
అప్పు కోసం అప్పు ..??
పర్యాటకులూ! బ్యాక్ ప్యాక్ సర్దుకోండి.. సియాచిన్ గ్లేసియర్ పిలుస్తోంది!
సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి చాల కష్టపడ్డాను : రాజ్‌కుమార్ రావు
మద్యం మత్తులో నడి రోడ్డులో యువతి హల్చల్...
తనకే అన్ని తెలుసు అంటూ జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు ...
మీకు ఆస్టియోపోరోసిస్ వ్యాధి ఉందా??? ఐతే మీకోసం ఈ వివరాలు
ఎక్కువైపోతున్న మగ వ్యభిచారం....!
మహారాష్ట్ర లో మలుపు తిప్పిన సర్వే....!
జీతాలు కూడా ఇవ్వనంటున్న ముఖ్యమంత్రి....!
జగన్ సర్కార్ పై జనసేన ఆగ్రహం.....!
చెత్త ప్రభుత్వం అంటూ విమర్శల వర్షం కురిపించిన చంద్రబాబు...
కార్తీ హీరోతో ఖైదీ సినిమా కబుర్లు
సమరానికి సిద్ధం.. అంటున్న సింధు..!!
కంగనా.. తీసుకున్న మరో సంచలన నిర్ణయం..??
బుంగ మిరప తో మరింత లాభం..!!!
మారుతున్న టెక్నాలజీ తో మరింత ప్రమాదం..!!
అష్టావతారం ఎత్తిన బంగ్లాదేశ్ ఎంపీ..??
ప్రియుడు నిర్మిస్తున్న సినిమాలో నయనతార
వివిధ పాత్రలు పోషించాలని అనుకుంటున్న పూజ
పలుచోట్ల బాణసంచా దుకాణాలపై పోలీసులు దాడులు
గుట్టలు గుట్టలుగా బంగారం, వజ్రాలు, నగదు....
పార్లమెంటు శీతాకాల సమావేశాలు.. వేడి పుటిస్తాయా..??
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.