Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 13, 2019 | Last Updated 10:59 pm IST

Menu &Sections

Search

సందీప్ రెడ్డి వెంటపడుతున్న బాలీవుడ్ హీరోలు..?

సందీప్ రెడ్డి వెంటపడుతున్న బాలీవుడ్ హీరోలు..?
సందీప్ రెడ్డి వెంటపడుతున్న బాలీవుడ్ హీరోలు..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడైతే అర్జున్ రెడ్డి సినిమా తీసి బ్లాక్ బస్టర్ లాంటి హిట్ కొట్టడం జరిగిందో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు మారుమోగిపోయింది. అర్జున్ రెడ్డి సినిమా చూసి చాలామంది టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు సందీప్ రెడ్డి వంగా తో చేయడానికి రెడీ అన్నట్టుగా ఆ సమయంలోనే ఓపెన్ గానే మీడియా ముందు కామెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో అర్జున్ రెడ్డి సినిమా నీ హిందీలో ‘కబీర్ సింగ్’ గా సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసి షాహిద్ కపూర్ కి అదరగొట్టే బ్లాక్ బస్టర్ లాంటి సూపర్ హిట్ ఇచ్చాడు. డైరెక్టర్ సందీప్ రెడ్డి ‘కబీర్ సింగ్’ నీ తెరకెక్కించిన దర్శకత్వ ప్రతిభ చూసి మరీ ముఖ్యంగా సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి అప్పట్లోనే బాలీవుడ్ హీరోలు సందీప్ రెడ్డి వంగా వెంట పడటం జరిగింది.


అయితే టాలీవుడ్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే హిట్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తారన్నది సస్పెన్స్ గా మారిన తరుణంలో తాజాగా సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ చేయబోయే సినిమా గురించి లేటెస్ట్ గా ఒక వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే నెక్స్ట్ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే సందీప్ రెడ్డి సినిమా చేస్తున్నట్లు సమాచారం. ‘కబీర్ సింగ్’ హిట్ అయ్యాక సందీప్ రెడ్డి వంగా మహేష్ బాబు తో చేస్తారని అనుకున్నారు కానీ బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే నెక్స్ట్ సినిమా కూడా చేయడంతో ఇప్పుడప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో సందీప్ రెడ్డి వంగా సినిమా చేయడం కష్టమని అర్థమవుతుంది.


బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. బీ-టౌన్ యంగ్ హీరోల్లో ఒకరైన రణబీర్ కపూర్‌ తో సందీప్ రెడ్డి నెక్స్ట్ ప్రాజెక్టు ఉండబోతోందట. రణబీర్ కు ఇటీవల ఓ స్టోరీ లైన్ చెప్పడం.. దానికి రణబీర్ కూడా ఓకే చెప్పడం జరిగిందని అక్కడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఒక ఇంటెన్స్ క్రైమ్ డ్రామా అని.. ఈ సినిమాలో రణబీర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించనున్నాడని వినికిడి.   



sandeep reddy next movie..?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బాస్ హౌస్ లో ఏడ్చేసిన బాబా భాస్కర్..!
రామ్ చరణ్ రికమండేషన్ చేయడంతో అదరగొట్టే చాన్స్ అందుకున్న సుకుమార్..?
మరోసారి మీరు కాలర్ ఎగరేస్తారు అంటున్న మహేష్ బాబు..!
అనుకున్న తేదీ కంటే వాయిదా పడుతున్న RRR..?
రజనీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి..!
వెరైటీగా సీజన్ 3 లో నిద్రపోయిన బిగ్ బాస్..!
మంచి స్పీడ్ మీద ఉన్న వరుణ్ తేజ్..!
క్రికెటర్ తో ప్రేమలో పడిన హన్సిక..?
ఈవారం నామినేషన్ లో ప్రేక్షకులకు బిగ్ షాక్ ఇవ్వబోతున్న బిగ్ బాస్..?
పవన్ కళ్యాణ్- రామ్ చరణ్ ల పై రూమర్లు..!
పుట్టినరోజు నాడు ప్రభాస్ తో అనుష్క..?
మహేష్ కెరీర్ లోనే అదిరిపోయే కాంబినేషన్..?
చాలా కాలం తర్వాత సెన్సేషనల్ ప్రాజెక్టులో రోజా, బాలకృష్ణ..?
సోషల్ మీడియాలో తెగ కష్టపడి పోతున్న పునర్నవి..!
సందీప్ రెడ్డి వెంటపడుతున్న బాలీవుడ్ హీరోలు..?
అల్లు అర్జున్ ని విమర్శలు చేస్తూ పోస్టర్..?
చిరంజీవికి సర్ ప్రైజ్ షాక్ఇచ్చిన బాలయ్య బాబు!
అందుకే అవకాశాలు కోల్పోయాను అంటున్న శ్రుతి హాసన్ !
బాహుబలి రికార్డులు పగిలి పోవాలంటే కచ్చితంగా ఆ సినిమా రిలీజ్ అవ్వాల్సిందే..!
చిరు సినిమాలో చెర్రీ క్యారెక్టర్ ఇదే..?
బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చి నా సపోర్ట్ వాళ్లకే అంటున్న పునర్నవి..!
జల్సా తరహాలో బన్నీని చూపిస్తున్న త్రివిక్రమ్..?
బిగ్ బాస్ హౌస్ లో అదరగొట్టిన నాగార్జున, అలిగిన బాబా భాస్కర్..!
బిగ్ బాస్ సీజన్ 3 మైనస్ పాయింట్ ఇదే..?
About the author

Kranthi is an independent writer and campaigner.