Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 2:36 am IST

Menu &Sections

Search

రాజమౌళి ని రాజమౌళి నే ఢీ కొంటాడు తప్ప మరెవరివల్లా కాదని ఈ దెబ్బతో అందరికి తెలిసొచ్చిందా..!

రాజమౌళి ని రాజమౌళి నే ఢీ కొంటాడు తప్ప మరెవరివల్లా కాదని ఈ దెబ్బతో అందరికి తెలిసొచ్చిందా..!
రాజమౌళి ని రాజమౌళి నే ఢీ కొంటాడు తప్ప మరెవరివల్లా కాదని ఈ దెబ్బతో అందరికి తెలిసొచ్చిందా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాహుబలి 1,2 ల గురించి ఇంకా ఎన్నేళ్ళు చెప్పుకుంటారో తెలీదు గాని ఆ తర్వాత ఎన్ని భారీ బడ్జెట్ సినిమాలొచ్చినా ఆ పేరు వినపడకుండా చేయలేకపోతున్నాయి. ఆఖరికి మెగాస్టార్ సైరా వల్ల కూడా కాలేదని అర్థమైపోయింది. ఏదేమైనా జక్కన్న ని అందుకోవడం ఇంకెవరికి సాధ్యం కాదని కూడా చెప్పుకుంటున్నారు. అంతేకాదు అసలు జక్కన్న ను చేరే డైరెక్టర్ మన సౌత్ ఇండస్ట్రీలో ఉన్నారా అని సందేహం కూడా ఇటీవల చాలా మందికి కలుగుతోంది. కారణం బాహుబలి రిలీజ్ అయ్యాక ఆ తర్వాత వచ్చే తెలుగు సినిమా కలెక్షన్స్ అన్నింటికీ నాన్ బాహుబలి రికార్డ్స్ అని కొత్త పేరు పెట్టి పిలవడం మొదలుపెట్టారు ఇండస్ట్రీ వాళ్ళు. దీనినిబట్టే అర్ధం చేసుకోవచ్చు బాహుబలి రెండు చిత్రాలు ఎంతలా తెలుగు ఇండస్ట్రీ మీద ఎంత ప్రభావం చూపించాయో. ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమా నాన్ బాహుబలి రికార్డ్స్ ని సృషించాయి తప్ప బాహుబలి 2 సినిమా దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేదు.

ఈ మధ్య వస్తున్న తెలుగు సినిమాలలో కొన్ని సినిమాలు బాహుబలి 2 ని క్రాస్ చేస్తాయని చాలామంది అనుకున్నారు. అందులో 'సాహో - సైరా' సినిమా లపైన ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు. కానీ 'సాహో' సినిమా బాహుబలికి చాలా దూరంలోనే ఆగిపోయింది. 'సైరా' సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ పరంగా చూస్తే ఆ సినిమా కూడా బాహుబలి 2 దగ్గర్లోకి కూడా రాలేదని అర్ధమైపోతుంది. పేరుకే సైరా..సాహో భారీ బడ్జెట్ సినిమాలే తప్ప భారీ అంచనాల నడుమ రిలీజై యావరేజ్ టాక్ తప్ప వావ్ సూపర్బ్ అనే మాట ఈ రెండిటిల్లో ఒక్క సినిమాకి రాలేదు. మరి లోపం ఎక్కడుందో అర్థం కాలేదు.  

ఇప్పుడు బాహుబలి 2 రికార్డ్స్ బద్దలు గొట్టాలంటే రాజమౌళి వల్లే అవుతుందని చాలామంది అనుకుంటున్నారు. రాజమౌళి తీస్తున్న సినిమా 'ఆర్ ఆర్ ఆర్' కోసం ఇప్పుడు దేశమంతా ఎదురుచూస్తుంది. రాజమౌళి దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు. ఆయన సినిమా ఎప్పుడు వస్తుందా అని చూసే ప్రేక్షకులు తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ఉన్నారు. దీంతో బాహుబలి రికార్డ్స్ బద్దలుకొట్టాలంటే రాజమౌళికి తప్ప ఇంకెవరికీ సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 



Rajamouli's competetor is he himself....this is going to be known by everyone
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పరశురామ్ కి ప్రభాస్ ని ఒప్పించే సత్తా ఉందా..?
బ్లాక్ బస్టర్స్ ఇచ్చాను కదా ఇంకా ఏం నిరూపించుకోవాలి..దేవిశ్రీ ప్రసాద్..!
రాయల్ ఆల్బర్ట్ హాల్ లో బాహుబలి కి జరిగింది అవమానమా..?
మిషన్స్ లా సెక్స్ లో పాల్గొంటే వేస్ట్ అంటున్న ఇలియానా..?
షకీలా కి సిగరెట్ అలవాటు చేసిన బాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలిస్తే షాకవుతారు..?
రాజు గారి '96' ను ప్రేక్షకులు లైట్ తీసుకోబోతున్నారా..?
మైండ్ బ్లాక్ చేసిన బాలీవుడ్ సినిమా..?
'కౌన్ బనేగా కరోడ్ పతి' షోలో ఉద్వేగానికి లోనై కంటతడిపెట్టిన బిగ్ బి..?
టాలీవుడ్ హీరోయిన్ కి షాకిచ్చిన దిల్ రాజు..నెక్స్ట్ ఏంటి..?
'డియర్ కామ్రేడ్' సినిమాతో సంబంధం లేదంటున్న 'హీరో' విజయ్ దేవరకొండ..?
టాలీవుడ్ లో సక్సస్ అవకపోవడానికి కారణం చెప్పుడుమాటలే అంటున్న తాప్సీ..?
సినిమాలతో బిజీగానే ఉన్నావు కదా పూజా..మరి ఈ రొమాంటిక్ యాంగిల్ ఎందుకు..?
పూరి లాగా గోవా కి అలవాటు పడ్డ యంగ్ హీరో..?
ఇన్ఫోసిస్ 'సుధా మూర్తి' పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్..?
హీరోయిన్ కేథరిన్‌ కి ఇలాంటి జబ్బా..పరిష్కారమే లేదా..?
మోదీ కి పూరి జగన్నాథ్ సలహా..తీసుకుంటారా మరి..?
తెనాలి అమ్మాయికి తెలుగు సినిమాలో ఛాన్స్..!
సందీప్ రెడ్డి వంగ కోరిక చాలా పెద్దదే..?
తాప్సీ ఆ పిచ్చిలోనే ఎందుకు ఉండిపోతుందో తెలుసా..?
'ఆర్ ఆర్ ఆర్' షెడ్యూల్స్ ఇంతగా లేట్ అవడానికి కారణం రాజమౌళి నా..?
ప్రభుదేవ-సల్మాన్ ఖాన్ ల కాంబినేషన్లో 'రాధే'..ఫస్ట్ లుక్ అదిరింది..!
మహేష్.. బన్ని తో అందుకే పోటీపడుతున్నాడా..?
'సైరా' 17 రోజుల కలెక్షన్స్ చూస్తే గట్టెక్కడం కష్టమనే మాట వినిపిస్తుంది..!
చాణక్య డిజాస్టర్ తో ఆగిపోయిన గోపిచంద్ సినిమా..!
కాపీకొట్టిన విజయ్ బిగిల్ కథ..అసలు కథ ఎవరిదో తెలుసా..?
ఈ డైరెక్టర్ కి అది బాగా అలవాటైపోయింది..?
బన్ని సినిమా రిలీజవ్వకముందే రికార్డ్..!
నువ్వు చేస్తే కరెక్ట్ వాళ్ళు చేస్తే తప్పా..శ్రీ రెడ్డి పై మండిపడుతున్న నెటిజన్లు..!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కి చెక్ పెడుతున్న సౌత్ డైరెక్టర్..!
వెంకీ మామ..అంత రిస్క్ అవసరమా..?
నాకు ఆయన ఛాన్స్ ఇస్తారా అంటున్న ఇమ్రాన్ హష్మీ రొమాంటిక్ హీరోయిన్..?
28 ఏళ్ల భార్యతో 53 ఏళ్ల భర్త..రొమాన్స్ లో మాత్రం పీక్స్..!
అక్షయ్ కుమార్ వల్ల నాది, విద్యా బాలన్ జీవితం నాశనం అయిపోయోది..రితేష్..!
బాలీవుడ్ లో స్టార్ హీరో అయినా అక్షయ్ కుమార్ ఇలా చేస్తారా..?
ప్రభాస్ 'జాన్' సినిమా మీద 'పూజా హెగ్డే' సంచలన వ్యాఖ్యలు..?
కుటుంబ కథా చిత్రాలను తీశాడు ఫ్లాప్ డైరెక్టర్ గా వెనకబడ్డాడు..మళ్ళీ సినిమా ఎప్పుడో..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.