తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం  హాట్ హీరోయిన్ అంటే వెంటనే గుర్తొచ్చే బ్యూటీ పాయల్ రాజపుత్.. మనిషి చూడటానికి ఎంత హాట్ లుక్స్  ఆమె చేసే పాత్రలు కూడా అంతకు మించిన బోల్డ్ గా ఉంటాయి. నాకు ఉన్నాయి ఇవే అన్నట్లు .. ఆస్తుల చూపించినట్లు చూపిస్తూ వస్తుంది.. ఆమె అందాలకు చాలా మంది ఫిదా అవుతూ వస్తున్నారు కూడా ..


ఇంకా మ్యాటర్లోకి వెళితే.. పాయల్ రాజపుత్ మొదటి సినిమా ఆరెక్స్ 100  ఈ సినిమాలో ఆమె ఎంత సెక్సీగా నటించిందో అందరికి తెలిసిన విషయమే.. నటన అందరికి నచ్చింది. ఇకపోతే ఆ సినిమాలో ఈనాటి అమ్మాయిలు వారి ఆలోచనలు ఇలానే ఉంటాయి అని మరోసారి ఈ బ్యూటీ కళ్ళకు కట్టినట్లు చూపించింది. అలా హాట్ బ్యూటీగా అందరి మనసులో చెరగని ముద్ర వేసుకుంది.. 


ప్రస్తుతం నేను నటిస్తున్న సినిమా కూడా ఆర్ డి ఎక్స్ లవ్ .. ఈ సినిమాకు శంకర్ భాను దర్శకత్వం వహిస్తున్నారు.. తేజస్ కంచర్ల హీరోగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా రేపు విడుదల కానుంది.. ఈ సినిమా మరింత హాట్  ఉందని టీజర్ , ట్రైలర్ ని చూసిన అందరూ ఈ సినిమా పై మాటలు గుప్పిస్తున్నారు. మరి రేపు విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.


ఈరోజు ఈ సినిమా విడుదల అవుతుంది. ఈ సినిమా నుండి ముందునుండి రిలీజ్ అయిన పోస్టర్లు.. టీజర్లు ఈ సినిమాను ఓ రేంజులో పెడితే మొన్న ఆమధ్య రిలీజ్ అయినా ట్రైలర్ సినిమా యువతలో లేని పోనీ కోరికలను తీసుకొచ్చింది. ఇంట్లో ఎవరు లేకుంటే.. ఒక వ్యక్తితో సెక్స్ చేయాలనిపిస్తే.. సేఫ్టీ వాడటం మారువద్దు అంటూ ఆ సినిమాలో హీరోయిన్ చెప్పిన డైలాగులు యూత్లో మంచి పేరు రాగా, కొందరు మాత్రం ఇదొక సినిమానా అని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా రిలీజ్ అయ్యింది యూత్ మాత్రం ఈ సినిమా గురించి తడిసిపోయింది భయ్యా.. పాయల్ ఆ రేంజులో చూపించింది అనే టాక్ వినపడుతుంది. మరి చూడాలి ఏమాత్రం కలెక్షన్స్ రాబడుతుందో.. 


మరింత సమాచారం తెలుసుకోండి: