కొందరు హీరోయిన్స్ ఏం చేసినా రాని క్రేజ్ మరికొందరు వారికి నచ్చింది చేసినా వచ్చేస్తుంది. ఇక బాలీవుడ్ భామలైతే ఏం చేసినా సరే చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇంతకీ ఏంటి మ్యాటర్ అంటే హీరోయిన్ గా పెద్దగా క్రేజ్ రాకున్నా యాడ్స్ తో దుమ్ముదులిపేస్తుంది. ఆమె ఎవరో కాదు లోఫర్ బ్యూటీ దిశా పటాని. కెల్విన్ కెయిన్ ఇన్నర్ వేర్ బ్రాండ్ కు పూర్తి సహకారం అందిస్తున్న దిశా ఇప్పుడు ప్రముఖ బెడ్ బ్రాండ్ కు అంబాసిడర్ గా ఉంటుంది. 

 

అందుకే ఇప్పుడు బెడ్ మీద సెక్సీ స్టిల్స్ తో తన పిక్స్ రిలీజ్ చేస్తుంది. ఇన్నర్ వేర్ యాడ్స్ కే ఆడియన్స్ కు పిచ్చి ఎక్కేలా చేసిన దిశా ఇప్పుడు బెడ్ మీద తన సోయగాలతో కుర్రాళ్లను మరింత డిస్టర్బ్ చేస్తుంది. ఒక బ్రాండ్ కు సపోర్ట్ గా దిశా చేసినంత ప్రమోషన్ ఇంకెవరు చేయరని చెప్పొచ్చు. 

 

తెలుగులో ఒక సినిమానే చేసిన దిశా తన లవర్ టైగర్ శ్రాఫ్ తో బీ టౌన్ లో వరుసగా హిట్లు కొడుతోంది. సినిమాల కన్నా ఆమెకు ఈ బ్రాండ్ ప్రమోషన్స్ ఎక్కువ క్రేజ్ తెచ్చాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కచ్చితంగా సరైన ఛాన్స్ రావాలే కాని దిశా సౌత్ లో కూడా తన సత్తా చాటేలా ఉంది. 

 

తను చేసే బ్రాండ్ ఏదైనా సరే దానికి పూర్తి న్యాయం చేయడంలో దిశా తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కూడా దిశాలా బ్రాండ్ ప్రమోట్ చేయరని చెప్పొచ్చు. దిశా చేస్తున్న ఈ గ్లామర్ షో ఆమెకు మంచి పాపులారిటీ తెచ్చి పెడుతుంది. ఇదే ఫామ్ కొనసాగిస్తే మాత్రం దిశాని ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: