ప్రస్తుతం రకుల్.. తెలుగులో ఓ టాప్ హీరోయిన్ గా పేరు ఉంది. ఇటూ తెలుగు సినిమాలే కాకుండా  అటూ హిందీ, తమిళ సినిమాల్లో కూడా తన పరిఫార్మన్సెస్ తో   అదరగొడుతోంది. రకుల్ మొదటి సినిమా ‘కెరటం’ తో   తెలుగు ఇండస్ట్రీకు పరిచయమైన సందీప్ కిషన్ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో తెలుగు వారికి బాగా దగ్గరైంది. ఈ సినినిమా తర్వాత నుండి తన అంద చందాలతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అందరి అభిమానులను అదరగొడుతోంది. 


అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ లాంటి హిట్ సినిమాలను తన ఖాతాలో జత చేసుకుంది. అయితే ఈ మధ్య  తాను నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో అవకాశాలు భారీగా తగ్గాయి. దీంతో  రకుల్ హిందీ సినిమాలపై బాగా దృష్టి పెట్టింది. అందులో భాగంగా అజయ్ దేవ్‌గన్‌తో 'దేదే ప్యార్ దే' అనే సినిమాలో నటిచింది.  


ఇటీవల  విడుదలైన ఈ సినిమా హిందీలో బాక్సాఫీస్ దగ్గర బాగా అదరగొట్టింది. అయితే ఈ సినిమా కోసం రకుల్ సన్నగా మారింది. కొత్త అందాలతో ఖాళీ సమయంలో   హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. తన అందాల శరీరాన్ని విల్లులా వంచి అదర కోటేస్తుంది. మొత్తం శరీరాన్ని విల్లులా చేసి.. యోగా విన్యాసాలతో ప్రశంసలు దగ్గించుకుంటుంది.


 దానికి సంబందించిన కొన్ని ఫోటో షూట్‌ పిక్స్‌ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానులు..మాత్రం వావ్ రకుల్.. అంటూ రకుల్ చేసిన యోగా విన్యాసాలను చూసి ఆశ్చర్చంతో కామెంట్స్ చేస్తున్నారు. అది అలా ఉంటే రకుల్ ఫిట్నెస్ బిజినెస్‌లో అడుగు పెట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఈ భామ సినీ కెరీర్ ప్రస్తుతం కొంత స్లోగా వున్న తన బిజినెస్‌లో మాత్రం బాగా ముందుకు కొనసాగుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: