తెలుగు, తమిళ్లో సినిమాలలో నటిస్తూ వరుస విజయాలతో విజయ్ దూసుకు పోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే విజయ్ ఈ మధ్య వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడనే సంగతి తెలిసిందే. ఎంత ఎక్కువగా విజయ్ సినిమాలలో నటిస్తాడో ఆయనకు ఫ్యాన్స్ కూడా అంతే ఎక్కువగా ఉంటారు. ఆయన సినిమాలు ఈ మధ్య సినిమా తెలుగులో రాలేదని చెప్పాలి. 


అభిమానులకు ఏదైనా కష్టం వచ్చిందంటే నిమిషం కూడా ఆగకుండా ముందుకొస్తాడన్న సంగతి తెలిసిందే.. ఆయన సినిమాలలో ఎంత గా అభిమానులు  సంపాదించుకున్నాడు. బయట కూడా అంతకు మించిన విదంగా అభిమానులను పోగేసుకున్నాడు. ఇకపోతే అటువంటి విజయ్ అభిమానులు లెక్కచేయకుండా ప్రవర్తిస్తున్నాడు అంటే ఎవరైనా నమ్ముతారు. 


సామి అనే తమిళ దర్శకుడు విజయ్‌పై చేస్తున్న షాకింగ్ కామెంట్స్ చూస్తే ఆ విషయం నిజమేనేమో అనిపిస్తుంది.లేకపోతే అయన ఎందుకు ఊరికే చేస్తాడు అని చాలా
మంది చెవులు కోరుకుంటున్నారు.  విజయ్ సినిమాల్లో నటించడం ఆపాలని, పనికిరాని ప్రసంగాలు చేయకూడదని మండిపడ్డారు. 2000లో తాను విజయ్‌ను కలిశానని ‘ప్రియమనవలే’ అనే సినిమా షూటింగ్‌ సమయంలో తాను ‘ఆండ్రిల్ పారావైగల్’ అనే సినిమా కథను విజయ్‌కు చెప్పగా అయన ఎటువంటి స్పందన లేకుండా ఉండటం లేదు అయన షాకింగ్ కామెంట్స్.. 


అయితే విజయ్ నటిస్తున్న బిగిల్ సినిమ. ఈ సినిమా వేడుకకు విజయ్ ఎటువంటి అసభ్యకరంగా మాట్లాడలేదు. మరో విషయమేంటంటే.. నిజానికి విజయ్ ఒక హీరో ఫ్యాన్స్, మరో హీరో ను తిట్టుకోకూడదని హితవు పలికిన విషయం తెలిసిందే. తనపైన ఏదైనా ఉంటె తననే డైరెక్టుగా ఎదురుకోవాలి దొంగ తిరుగుడు మాటలొద్దని విజయ్ అన్న విషయం తెలిసిందే. అయితే. సామి విజయ పై ఇలాంటి మాటలు ఎందుకు అన్నారో తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: