తెలుగు చిత్ర పరిశ్రమలో ఎదో అవుదామనుకోని వచ్చి సరైన ఆఫర్లు లేక మరోరకంగా ఈము పాపులర్ అయింది. సినిమా అవకాశాలు లేకపోవడంతో ఈ అమ్మడు యూట్యూబ్ స్టార్ గా బాగా పాపులర్ అయింది. ఇకపోతే క్యాస్టింగ్ కౌచ్ పేరుతో తెలుగు ఫిలిం చాంబర్ ముందు అర్ద నగ్నంగా షో చేసి అందరికి న్యాయం చేస్తున్న అంటూ విచ్చల విడిగా రెచ్చిపోయింది. ఇంకా ఆమె గుర్తుకు రాలేదా.. ఆమె అండి యూట్యూబ్ యాక్టర్ శ్రీ రెడ్డి. 


వివరాల్లోకి వెళితే.. ఈమె బ్యాగ్ గ్రౌండ్ ఎలా ఉన్న కానీ, చాలామంది అమ్మాయిలకు మేలు చేసిందనే చెప్పాలి. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో సినీ ఇండస్ట్రీలో ఒక పోరాటాన్ని చేసిన ఈమె సినీ ఇండస్ట్రీలో పెద్ద స్టార్, యూత్ ఐకాన్ అయినా పవన్ కళ్యాణ్ పై రాళ్ళూ రువ్వి అయన ఫ్యాన్స్ దాటికి తట్టుకోలేక చెన్నైకి చెక్కేసింది. అక్కడ కూడా ఎక్కడ కుదురుగా లేదు. మొదటగా లారెన్స్ పై రాళ్లు వేసింది. 


అది బెడిసి కొట్టడంతో కుష్బూ భర్తపై మరో అస్త్రాన్ని సంధించారు. తమిళ తంబిల దాడికి నిలవలేక పోయింది. అలా చాలా మందిని టార్గెట్ చేస్తూ వచ్చింది ఈ అమ్మడు. ప్రస్తుతం లెజెండరీ సూపర్ స్టార్స్ రజినీకాంత్ పై తన పాసుపత్రాన్ని మోపింది. సినిమాలు, రాజకీయాల్లో రాణిస్తున్న రజినీపై నోరు పారేసుకుంది. ఇదేమీ సినిమా కాదు రజినీకాంత్ గారూ.. సస్పెన్స్ మెయింటెన్ చేయడానికి.. మీరు రాజకీయాల్లోకి వస్తారా? రారా? క్లారిటీ ఇవ్వండి’? అంటూ పోస్ట్ పెట్టింది. అంతటితో ఆగకుండా ‘రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తే.. ఆయన పార్టీలో నేనూ జాయిన్ అవుతా’ అంటూ మరోపోస్ట్ పెట్టింది.


రజినీకాంత్ రాజకీయాల గురించి నీకెందుకు గాని, నువ్వు చేస్తున్న పనులు మితిమీరయ్యయి. పాపులర్ కూడా అయ్యావు నువ్వు పెట్టు ఆంధ్రలో ఓ పార్టీ పెట్టి ని హవాను కొనసాగించు. నువ్వు వద్దనుకున్నా కూడా అందరు నీకే గుద్దుతారు అంటూ నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు కూడా పెడుతున్నారు. మరి దీనిపై హాట్ భామ ఎలా స్పందిస్తున్నా అనేది ఆసక్తిగా మారింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: