పెళ్లి విషయాల్లో ఇప్పుడున్న అమ్మాయిలకు ఎన్నో కలలుంటాయి. రెక్కల గుర్రం మీద రాకుమారుడు రావాలి, ఊరంతా చెప్పుకునేలా పెళ్లి జరగాలి అని ఎవరి కలలు వాళ్లవి అమ్మాయిలవి. మాములు అమ్మాయిలకే ఇలాంటి కోరికలు సహజం. ఇంకా సెలెబ్రిటీల స్టేటస్ ఉన్న పెద్ద పెద్ద హీరోయిన్లు, వ్యాపారవేత్తల పిల్లల గురించి ఇంకా అసలు చెప్పా వెలిసిన అవసరం లేదు.


ఇలాంటి పెళ్లిళ్లు మన దక్షిణ భారత దేశంలో కన్నా ఉత్తర భారతదేశంలో ఎక్కవుగా చుస్తుంటాం. ఇంకా ఇందులో మరి హీరోయిన్స్ గురించి ప్రతేకంగా చెప్పవలిసిన అవసరం లేదు. ఇంకా మరి మీ డ్రీమ్‌ వెడ్డింగ్‌ ఏంటి? అనే ప్రశ్నను బాలీవుడ్ హీరయిన్ , తెలుగులో కూడా మహేష్ బాబు సరసన నటించిన అదితీరావ్‌ హైదరీని తన పెళ్లి గురించి అడిగితే ఈ విధంగా సమాధానం ఇచ్చారు. 


నా పెళ్లిలో నేను అచ్చు రాజా రవివర్మ బొమ్మను తలపించేలా ఉండాలి అని అనుకుంటాను అని అన్నారు. మా అమ్మగారి వివాహం జరిగినప్పుడు ఆమె మేకప్‌ అసలు లేకుండా చాలా సింపుల్‌గా ఉన్నారు. నేనూ అలానే ఉంటాను అని అంటుంది ఈ ముద్దు గుమ్మ. నా పెళ్లి బీచ్‌ ఒడ్డున ఉండే రాజుల నాటి భారీ కోటలో జరగాలి అని కూడా ఒక కోరిక అని అన్నది ఈ భామ. 


ఈ పెళ్లికి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాక చెప్పులు తీసేసి బీచ్‌లో పరిగెడతాను అలాగే రాత్రంతా డ్యాన్స్‌ చేస్తూనే ఉంటాను అని అంటుంది అతిధి భామ . నేను చెప్పేవన్నీ ఒకదానికి ఒకటి పొంతన ఉండకపోవచ్చు కానీ నేనంతే. నా ఆలోచనలన్నీ ఒకేలా ఉండవు అన్నారు. ఇవ్వని ఒక్కయేతు కానీ ఇదిలా ఉంటే అదితీరావ్‌కి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. కానీ కొన్ని కారణాల వలన భర్త నుంచి విడిపోయారు ఆమె.


మరింత సమాచారం తెలుసుకోండి: