ఒకవైపు సినిమాల పోటీ మరొక వైపు సినీ తారల అందాల ఆరబోత.. ఏమైంది ఈ సినీ ప్రపంచానికి తట్టుకోగలరా సాదారణ ప్రజానీకం.. కుర్రాళ్ళ గుండెలు తట్టుకుంటాయా.. నా అందాలు నా ఇష్టం ఇది నా ప్రాపర్టీ అన్న విదంగా ఎవరికీ ఇష్టమైన విదంగా అందాలను ఆరబోస్తున్నారు. ఆ విషయానికొస్తే ప్రస్తుతం సినిమాల కన్నా కూడా హీరోయిన్ అందాల మీదే సినిమాలు ఆధారపడ్డాయి. 


ఎంతగా ఆమె ఆరబోస్తే కుర్రాళ్ళు ఆ అందాల విందుకు సంతృప్తి చెందితే ఆమీ హీరోయిన్ గా నిలదొక్కుకుంటుంది. లేకుంటే ఆమె పరిస్థితి వాన కోసం రైతులు ఎదురు చూస్తున్నట్లు ఆ ముద్దుగుమ్మలు సినీ అవకాశాలకోసం అంతగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ మధ్య తెలుగులో హాట్ హీరోయిన్ అంటే ప్రస్తుతం అందరి నోట్లో నానుతున్న పేరు పాయల్ రాజపుత్.


విషయానికొస్తే .. నిన్న మొన్నటిదాకా హీరోయిన్లు ఎదో డ్రెస్సులు వేసి కుర్రాళ్ళ గుండెలను కొల్లగొట్టేస్తు వస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ రూట్ మార్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఇన్నెర్స్ వేసుకొని బ్రాండ్ ను వారు వేసుకొన్న స్టయిల్ని కూడా ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఓ అమ్మడు వెలుగులోకి వచ్చింది. ఆమె ఎవరో కాదు.. లోఫర్ సినిమాలో వరుణ్ సరసన జతకట్టిన బ్యూటీ దిశా పటాని. 


ఫిగర్, పొగరు ఉన్న ఈ బ్యూటీ ఇటు సినిమాలతో అటు సోషల్ మీడియాలో తన హవాను కొనసాగిస్తూ వస్తుంది. ఈమెకు చాలా మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఎప్పుడు ఫిట్నెస్ పెడుతూ ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ. ఆమె అందాలను ఎటు చూసిన కూడా మతి పోవాల్సిందే.. అది ఆమె రేంజ్.. ఇకపోతే ప్రముఖ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ బ్రాండ్ కాల్విన్ క్లైన్‌కు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ సందర్బంగా కొత్త ఇన్నర్ ని ప్రమోట్ చేయడానికి ఆమె చేసిన ఫొటోతో షూట్ చేసింది. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ పారి మీరు కూడా ఆ ఫోటో పై ఓ లుక్ వేసుకోండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: