సడెన్ పెళ్లితో షాకిచ్చిన బోల్డ్ బ్యూటీస్ జాబితాలో లీసా హెడెన్ పేరు కూడా తోడు అయంది. బ్రిటన్ వ్యాపారవేత్త డినో లల్వానితో చాలాకాలం నుంచి ప్రేమాయణం సాగించిన ఈ ముద్దు గుమ్మా  ఇతర భామల్లానే తెలివిగా ఆలోచించింది.  బిజినెస్ మేన్ ని రహస్య వివాహం చేసుకుంది. అటుపై ఈ జంట విదేశీ విహారాలు.. బికినీ బీచ్ వ్యవహారాలు తెలిసిందే కదా. ఇటీవలే లాక్మే ఫ్యాషన్ వీక్ లో తళుక్కున మెరిసింది. ఇక ఇప్పటికే లీసా ఫ్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది.


అందుకు సంబంధించిన ఓ ఫోటోని సమాజిక మాధ్యమాల్లో రివీల్ చేయడం జరిగింది. బేబి బంప్ ఫోటో ప్రస్తుతం జోరుగా బాగా  వైరల్గా మారిపోయింది. బేబి బంప్ ఎగ్జిబిషన్ అండ్ ఎలివేషన్ అన్నది లేటెస్ట్ ట్రెండ్ నడుస్తుంది ప్రస్తుతం. ఇంతకుముందు సమీరారెడ్డి.. బ్రిటీష్ బ్యూటీ ఎమీజాక్సన్ 2.0 తరహాలోనే లీసా కూడా బేబి బంప్ కి సంబంధించిన వ్యవహారాల్ని అభిమానులతో చెప్పడానికి సిద్ధంగా ఉంది. 


బేబి బంప్ ఉన్నా.. ఇదిగో ఇక్కడ ఇలా తనకు నచ్చిన హెల్దీ సలాడ్స్ వగైరా లాగించేస్తూ ఇలా ఫోటోలకు బాగా ఫోసులు ఇచ్చింది. ఆ ఫోటో వెబ్ లో వైరల్ గా మారింది. చెన్నయ్ లో పుట్టి ఫారిన్ లో పెరిగిన లిసా..  రామ్ చరణ్ రచ్చ సినిమా టైటిల్ సాంగులో ఇచ్చిన స్పెషల్ ఎంట్రీ ఇవ్వడం మర్చిపోలేరు  ఈ భామ అభిమానులు.


 ఆ తర్వాత మాత్రం కెరీర్ పరంగా రేసులో బాగా వెనకబడింది అని తెల్సుతుందని. ప్రస్తుతం మాత్రం వ్యక్తిగత జీవితానికే అంకితమైంది. 247 వైన్ గ్లాసుల సాక్షిగా.. కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ  ముద్దు గుమ్మకి పెళ్లి అయంది. ఇక ఈ ముద్దుగుమ్మ పెళ్లి ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: