ఆ హీరో చూడటానికి చాలా బాగుంటాడు.. కేవలం బాగుండటమే కాదు.. కండలు తిరిగిన మొనగాడని చాలా మంది అనుకున్నారు.. కానీ అది నిజం కాదట.. అతను ఒక గే అట.. ఇంతకీ మాగాడులా ఉన్న  ఆ హీరో ఎవరంటే.. గౌతమ్ ఎస్ ఎస్ సి సినిమాతో ప్రేక్షకుల మనసును దోచుకున్న హీరో నవదీప్. జై సినిమా తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కూడా ఏవో సినిమాలు చేసి మంచి హిట్స్ లేక సినిమాలకు దూరంగా ఉన్నాడు. 


ఎన్ని చేసిన కూడా నవదీప్ బాగా పాపులర్ అయింది మాత్రం చందమామ సినిమానే అతనికి మైలురాయి  అని చెప్పాలి. సినిమాతో హిట్ అందుకున్నప్పటికీ అది మల్టీస్టారర్ కాబట్టి ఇతని సోలో హిట్స్ ఖాతాలో వేయలేని పరిస్థితి. ప్రస్తుతం ఈ హీరో అల్లు అర్జున్  ‘అల వైకుంఠపురంలో’ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈయనపై ఓ రూమర్ హల్ చల్ చేస్తుంది. అదేంటంటే.. తేడా నవదీప్ అని వినపడుతుంది. 


ఓ ఉద్యోగి నన్ను ఏదేదో అన్నాడు. అతను అలాంటి వాళ్ళు అంటే నాకు అర్థం కాలేదు. నేను ఎప్పుడు అందరితో క్లోజ్ గా ఉంటాను. అంటూ నవదీప్ వెల్లడించారు. వాడు తేడా అని మాత్రం అప్పుడే అర్ధమయింది. నీకు అబ్బాయిలు ఇష్టమా? అమ్మాయిలు ఇష్టమా? లేక మీకు ఎవరు ఇష్టం అన్నదాన్ని పక్కన పెట్టండి. మీరు ఎవరో నాకు తెలియదు. నీ ఫీలింగ్స్ నాకు చెప్పకు. నాకు ఇంట్రస్ట్ లేదు నీ ఫీలింగ్స్‌లో అని బై చెప్పి వాడికో దండం పెట్టేశా. వాడికి ఏం చెప్పాలో నాకు అర్ధం కాలేదు.



ఇకపోతే అసలు విషయానికొస్తే.. గే ఏ వాళ్ళు సినిమాలు చూపించినట్లు ఉండరు. వాళ్ళు చాలా పద్దతిగా ఉంటారు.. వాళ్ళ పని వాళ్ళు చూసుకొని పోతారు. సినిమాల్లో చూపించినట్టుగా అబ్బాయిల్ని చూడగానే వచ్చి టచ్ చేసినట్టుఅయితే రియల్ లైఫ్‌లో ఉండరు. కామెడీ కోసం అలా వాడతారు. అంటూ గే విషయాలను పంచుకుంటారు.  అందుకే ఆయనను గే అంటున్నారు. దీనిపై ఆయన ఎలా స్పందిస్తాడో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: